Wednesday, 4 November 2026

October 2013

Featured News

తెలంగాణ పునర్నిర్మాణంలో సీపీఐ కీలకపాత్ర వహిస్తుంది

నారాయణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో సీపీఐ కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో సీపీఐ మాజీ…

Featured News

మాస్కో చేరుకున్న ప్రధాని

– వ్యూహాత్మక వ్యాపార వాణిజ్య సంబంధాలు, పలు కీలకాంశాలపై ఒప్పందాలు న్యూఢిల్లీ/మాస్కో, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): రష్యా, చైనా దేశాల్లో ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆదివారం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. ఆయన…

Cover Story

తెలంగాణను వెనకబడేయడంతో అసంఘటిత రంగానికి తీరని నష్టం

– టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి) : సీమాంధ్ర వలస పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని వెనుక బడేయడంతో ఇక్కడ వ్యవసాయ, అసంఘటిత రంగా లు బాగా వెనుకబడిపోయాయని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

హైదరాబాద్

తెలంగాణ ఏర్పాటు ఖాయం : విజయశాంతి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్టానం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టడం ,అది ఆమోదం పొంది రాష్ట్రం ఏర్పడడం ఖాయమని మెదక్‌ ఎంపీ విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామంలో వడ్డెరల సామూహిక…

అంతర్జాతీయం

రష్యా చేరుకున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

మాస్కో : భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రెండు దేశాల పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్నారు. ఆదివారం ప్రత్యేక విమానంలో మాస్కో విచ్చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మన్మోహన్‌ చర్చించనున్నారు.

స్పొర్ట్స్

కటక్‌ వన్డేలో ప్రారంభమైన టికెట్ల విక్రయాలు

కటక్‌ : భారత్‌ – ఆస్ట్రేలియా జట్ల మద్య జరుగనున్న ఐదో వన్డేకు ఒడిశాలోని కటక్‌ బారాబటి స్టేడియం సిద్దమైంది మ్యాచ్‌ టికెట్ల విక్రయాలను ఆదివారం ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న క్రీడాసంఘాలు ,క్లబ్బుల ప్రతినిధులు ఓసీఏ…

హైదరాబాద్

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌ : దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది క్రమంగా వాయువ్య దిశగా కదిలి రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్ర…

హైదరాబాద్

వాగులో పడి ముగ్గురి మృతి

హైదరాబాద్‌ : గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని ఎద్దువాగులో పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాజుపాలెం మండలం గణపవరం వద్ద ఒరు మృతి చెందగా,అమరావతి మండలం మునుగోడు సమీపంలో మరో ఇద్దరు మృతి చెందారు.

అంతర్జాతీయం

గుండెపోటుతో మృతిచెందిన పాకిస్థాని నేపథ్యగాయని బుబైదా

లాహోర్‌ : ప్రముఖ పాకిస్ధాన్‌ నేపథ్యగాయని జుబైదా ఖానమ్‌ (78) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటుతో ఆమె శనివారం కన్నుమూశారు. ఆమె 1935లో అమృత్‌సర్‌లో జన్మించారు. దేశ విభజన సమయంలో జుబైదా చిన్న వయసులోనే ఆమె కుటుంబం పాకిస్థాన్‌ వలసపోయింది.…