Tuesday, 3 November 2026

October 2013

హైదరాబాద్

క్యాబిన్‌లో చిక్కుకున్న రైలు డ్రైవర్‌ క్షేమం

హైదరాబాద్‌ : నాంపల్లి రైల్వేస్టేషన్‌లో రెండో నంబర్‌ ప్లాట్‌పారం పై చోటుచేసుకున్న ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ రైలు క్యాబిన్‌లో చిక్కుకున్న రైలు డ్రైవర్‌ ను రైల్వే సహాయక సిబ్బంది కాపాడారు. లింగంపెల్లి నుంచి నాంపల్లి వచ్చే ఎంఎంటీఎస్‌ డెడ్‌ఎండ్‌ను ఢీకోని…

హైదరాబాద్

గుర్తు తెలియని దుండగుల చేతిలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌ :అబిడ్స్‌ రామకృష్ణా థియేటర్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్‌రాజును ప్రత్యర్ధులు కళ్లలో కారం చల్లి కత్తితో పొడిచి హతమార్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి…

జాతీయం

ఢిల్లీలో కుప్పకూలిన భవనం : ఐదుగురికి గాయాలు

ఢిల్లీ : నార్త్‌ ఢిల్లీ ఆజాద్‌ మార్కెట్‌ సమీపంలోని బారా హిందురావ్‌ ప్రాంతంలో మూడు అతస్ధుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూరావ్‌ ఆసుపత్రికి తరలించారు. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు…

Featured News

రాష్ట్రపతి పాలన యోచనలేదు : షిండే

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్న యోచన కేంద్రానికి లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందేనన్నారు. మంగళవారం ఆయన…

Featured News

తెలంగాణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

బాబు నీ లేఖ ప్రకారమే చేశాం కదా ! దీక్ష ఎందుకు చేస్తున్నవు దిగ్విజయ్‌సింగ్‌ చురక న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని.. ఆ నిర్ణయం నుంచి వెనక్కు వెళ్లేది లేదని కాంగ్రెస్‌…

Featured News

టీ విద్యుత్‌ నేత రఘు దీక్ష భగ్నం

అప్రజాస్వామికం : కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతంలో విద్యుత్‌ సమ్మె వల్ల సామాన్యప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ప్రాంత విద్యుత్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ కోఆర్డినేటర్‌ రఘు…

Featured News

రాష్ట్ర విభజన అడ్డుకోలేం పిల్‌ కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8(జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొ ట్టివేసింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోజాలమని తే ల్చి చెప్పింది. విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ…

Featured News

సీఎం పక్కా తెలంగాణ వ్యతిరేకి

నక్సల్స్‌ సమస్య పెరుగుతుందని చెప్పమన్నాడు కిరణ్‌ తమ్ముడివి భూ దందాలు నల్లారి బండారం బయటపెట్టిన మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మాజీ డీజీపీ వి.దినేశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి…

Cover Story

ఆంటోని అధ్యక్షతన తెలంగాణపై మంత్రుల బృందం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిం ది. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుపై ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు తెలంగాణపై కేంద్రం ఏర్పాలు…