విభజన వేళ జగన్ సభకు అననుమతి వద్దు : జానారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 3 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరిం చాలని రాష్ట్రమంత్రి జానారెడ్డి మరోమారు విజ్ఞప్తి చేశా రు. రాష్ట్ర విభజన పక్రియ వేళ కొన్ని రాజకీయపక్షాలు గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో…




