Monday, 2 November 2026

October 2013

హైదరాబాద్

రూ.40లక్షల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్‌ : విశాఖజిల్లా రోలుగుంట మండలం నిండుకొండ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.40లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 8మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్

నేడు ఖైదీల విడుదల లేనట్లే!

హైదరాబాద్‌ : గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఖైదీల విడుదల లేదని తేలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న వారి విడుదల కోసం ప్రభుత్వం ఐదు రోజుల కిందటే జీవో జారీ చేసింది. అయితే ఈ…

సీమాంధ్ర

కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం: ఒడిశా తీరాన్ని అనుకుని వాయవ్య బంగాశాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఇదే పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చెదురుమదురు…

హైదరాబాద్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

హైదరాబాద్‌ : తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 22 కంపార్ట్‌మెంట్లలో భక్తుల వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 11గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు 5గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 58,573 మంది భక్తులు…

హైదరాబాద్

శంషాబాద్‌లో అత్యవసరంగా దిగిన స్పైన్‌జెట్‌ విమానం

హైదరాబాద్‌ : సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో స్పైస్‌జెట్‌ విమానం అత్యవసరంగా దిగింది. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం టేకాఫ్‌ అయిన గంటకే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేశారు. విమానంలో 102 మంది ప్రయాణికులు సురక్షితంగా…

హైదరాబాద్

లంగర్‌హౌస్‌లో తెలంగాణ వాదులు అరెస్టు

హైదరాబాద్‌ : లంగర్‌ హౌస్‌ వద్ద సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు తెలంగాణవాదులను అరెస్టు చేశారు.

జాతీయం

ప్రధాని మన్మోహన్‌తో రాహుల్‌ భేటి

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భేటీ అయ్యారు. వివాదాస్పద ఆర్డినెన్స్‌ వ్యవహారంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

హైదరాబాద్

గాంధీ విగ్రాహాన్ని ఆవిష్కరించిన మంత్రి టీజీ

హైదరాబాద్‌ : గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మంత్రి టీజీ వెంకటేష్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విదేశాల్లో గౌరవిస్తున్న రీతిలో గాంధీని మనం గౌరవించడం…

Cover Story

బొగ్గు మనది.. కరెంట్‌ కేంద్రాలు ఆంధ్రోళ్లకా ?

తెలంగాణలో పవర్‌ ప్రాజెక్టులు నిర్మించాల్సిందే రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణ బొగ్గుతో కరెంట్‌ తయారు చేస్తే ఆంధ్రోళ్లు కరెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతున్నారని రాజకీయ జేఏసీ…