Monday, 2 November 2026

October 2013

హైదరాబాద్

తెలంగాణలో గుట్టలే మిగిలాయి

ఏఐకేఎంఎస్‌ సమావేశంలో చుక్కా రామయ్య హైదరాబాద్‌ :అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించి ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు కట్టబెట్టిందని, తెలంగాణ జిల్లాల్లో గుట్టలు తప్ప మరేమీ మిగలలేదని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.…

ఖమ్మం

బాలికపై ఆగని అకృత్యాలు

– పాలమురు జిల్లాలో చిన్నారిపై బావ లైంగికదాడి – ఖమ్మం జిల్లాలో విద్యార్థినిపై గురువు కీచకం – భైంసాలో కుతురిపై తండ్రి అఘాయిత్యం కొత్తకోట/ఖమ్మం రూరల్‌/ భైంసా, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : నిర్భయ చట్టాలు అమలు చేస్తూ…

Featured News

తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం

ప్రక్రియను వేగవంతం చేస్తాం నోట్‌పై షిండేతో చర్చిస్తా ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. అమెరికా పర్యటన అనంతరం స్వదేశానికి చేరుకున్న ఆయన…

Featured News

హైదరాబాద్‌ పాకిస్తాన్‌ అన్నారుగా సభ ఎట్ల పెడుతవ్‌ ?

మహబూబాబాద్‌ పునరావృతం కావచ్చు ద్రోహులను ద్రోహులుకాకపోతే ఏమంటం – కేసీఆర్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : వైఎస్సార్‌ సీపీ నాయకురాలు షర్మిల హైదరాబాద్‌ను పాకిస్థాన్‌తో పోల్చిందని, మరి ఇప్పుడు ఆమె సోదరుడు వైఎస్‌ జగన్‌ ఇక్కడ సమైక్య…

Featured News

తెలంగాణ ఏర్పడితే నీటి యుద్ధాలు జరగవు

కిరణ్‌కు బొత్తిగా అవగాహన లేదు మంత్రి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : విభజన జరిగితే నీటి యుద్ధాలు జరుగుతాయన్న రాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శ న్‌రెడ్డి కౌంటర్‌…

జిల్లా వార్తలు

తెలంగాణ వాదులపై ఆగని సీమాంధ్రుల దౌర్జన్యాలు

– గద్వాల విద్యార్థిపై సీమ ఇంజినీర్‌ రుబాబు – జై సమైక్యాంధ్ర నినాదాలు.. రెచ్చగొట్టే మాటలు – చైన్నైఎక్స్‌వూపెస్‌లో ఘటన, పోలీసులకు ఫిర్యాదు.. – కేసు పెట్టొద్దని కాళ్లబేరం..వదిలేసిన విద్యార్థులు గద్వాలరూలల్‌,అక్టోబర్‌ 1(జనంసాక్షి) : సమైక్యవాదుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి.…

Featured News

ఆర్థిక సంక్షోభంలో అమెరికా

జీతాలు చెల్లించలేని పరిస్థితి 8 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం మూతబడిన ప్రభుత్వ శాఖలు రెండు దశాబ్ధాల తర్వాత ఈ దుస్థితి స్తంభించిన ప్రభుత్వ కార్యకలాపాలు వాషింగ్టన్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : అమెరికా ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది.…

Featured News

కిరణ్‌ కుర్చీకి బొత్స ఎసరు

అధిష్టానం వద్ద చక్రం తిప్పుతున్న పీసీసీ చీఫ్‌ త్వరలో సీఎల్పీ సమావేశం సీఎంను మార్చే అవకాశం హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణల మధ్య వివాదం ముదురుతోంది. సీఎం…

జాతీయం

కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ : యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో వివాదాస్పద ఆర్డినెన్స్‌పై ప్రధానంగా చర్చ జరగనుంది.

హైదరాబాద్

విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : జేఎస్‌టీయూలో నిన్న రాత్రి శశాంక్‌ అనే విద్యార్థిపై ఐదుగురు సీనియర్‌ విద్యార్థులు దాడి చేశారు. సీనియర్ల దాడిలో శశాంక్‌కు గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికిపాల్పడిన ఐదుగురు విద్యార్థులను కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.