Monday, 2 November 2026

October 2013

హైదరాబాద్

బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.దీని కారణంగా రాబోయే 48గంటల్లో శ్రీకాకుళం,విజయనగరం విశాఖపట్నంలలో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

జాతీయం

ఇంకెన్నాళ్లు ఈ కన్నీళ్లు :ఆడవారిపై ఆగని అత్యాచారాలు :తాజాగ మరో బాలికపై సామూహిక అత్యాచారం

హర్యానా : ఆడవారిపై దాడులను ,అత్యాచారాలను.,నేరాలను అదుపుచేయాలని పాలక ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన అవి నీటిమీది రాతలుగానే మిగిలిపోతున్నాయి.చట్టాలు నేరస్తులకు చుట్టాలుగా మారుతున్నాయి.ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్బయ హత్యాచార ఘటన అనంతరం ఆమె పేరు మీద…

అంతర్జాతీయం

చైనాలో ఘనంగా 64వ జాతీయ దినోత్సవం

బీజీంగ్‌ : కమ్యూనిస్టు చైనా నేడు 64వ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.కొత్త అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ నేతృత్వంలో తొలి ఉత్సవం ఇది చరిత్రాత్మక తియానాన్మెస్‌ స్క్వేర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చైనా కమ్యూనిస్టు పార్టీ అతిరధ మహారదులందరూ…

జాతీయం

త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తా : దిగ్విజయ్‌ సింగ్‌

న్యూఢిల్లీ : తాను త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తానని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జు దిగ్విజయ్‌సింగ్‌ ప్రకటించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చారీగా త్వరలో రాష్ట్రంలో పర్యటించాలనుకుంటున్నాను. అని ఆయన తెలిపారు.

హైదరాబాద్

ద్రోహం చేసిన వాళ్లను ద్రోహులే అంటాం : కేసీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే వాళ్లను తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లను ద్రోహులే అంటాం అని తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతు తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తు వ్యతిరేకించేవాళ్లను తెలంగాణను…

వార్తలు

ఢిల్లీ : బడికెళ్లి చదువుకోవాల్సిన పదిహేనేళల్ల పిల్లల చేత నిర్బందంగా చాకిరిచేయించుకుని వారిని అనేక రకాలుగా క్రూరంగా హింసించిన రాక్షస మహిళను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ రాక్షస మహిళ పసిపిల్లల చేత పనిచేయించుకోవడమే కాకుండా…

అంతర్జాతీయం

కుప్పకూలిన అమెరికా ఆర్ధిక వ్యవస్థ .. ప్రభుత్వం మూత

వాషింగ్టన్‌: అమెరికాలో అత్యంత తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం తలెత్తింది.ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని మూసేయాలని వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదేశించింది.బడ్జెట్‌ బిల్లు సెనెట్‌లో ఆమోదం పొందకపోవడం వల్ల ఈ పరిస్థితి…

కరీంనగర్

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించాలంటూ కార్మికుల నిరాహారదీక్ష

గోదావరిఖని : సింగరేణి కార్మికులకు లాభాల్లో 25శాతం వాటా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆద్వర్యంలో గోదావరిఖనిలో దీక్ష చేపట్టారు. సింగరేణి జీఎం కార్యాలయం ముందు 500 మంది కార్మికలు దీక్షలో కూర్చుని నిరసన…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబాయి : ఇవాళ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌ 30 పాయింట్లతో లాభంతో కొనసాగుతుండగా , నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది.