టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
కోచి : భారత్ మధ్య తొలి టెస్టు షురూ అయింది. ఇవాళ ఇక్కడ జరుగుతస్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. మ్యాచ్ కొనసాగుతోంది.
కోచి : భారత్ మధ్య తొలి టెస్టు షురూ అయింది. ఇవాళ ఇక్కడ జరుగుతస్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంది. మ్యాచ్ కొనసాగుతోంది.
రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్‌లోని ఓ మెడికల్ షాపు యజమానిని కిడ్నాప్ చేశారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికుల కథనం ప్రకాం, రాజేంద్రనగర్ సర్కిల్ నందిముస్లాయిగూడకు చెందిన నర్సింహారెడ్డి మెడికల్ షాపు…
హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుపాను క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో పెనుతుపాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.…
లండన్, నవంబర్ 20 (జనంసాక్షి) : పాకిస్తాన్ బాలికల విద్యా ఉద్యమకారిణి మలాలా యూసుఫ్‌జాయ్‌ని మరో అరతర్జాతీయ పురస్కారం వరించింది. ప్రతిష్టాత్మక సఖరోవ్ మానవ హక్కుల అవార్డును బుధవారం ఆమె స్వీకరించింది. యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్…
హైదరాబాద్, నవంబర్ 20 (జనంసాక్షి) : హెలెన్ తుపాను పశ్చిమ మద్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతుంది. ఇది మరింతగా బలపడి రాగల 24 గంటల్లో పెనుతుఫానుగా మారే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. చెన్నై తూర్పు…
వెనువెంటనే రాష్ట్రపతికి, అసెంబ్లీకి.. : షిండే న్యూఢిల్లీ, నవంబర్ 20 (జనంసాక్షి) : వారం రోజుల్లో కేబినెట్ ముందుకు తెలంగాణ ముసాయిదా రానుంది. ఈమేరకు విభజన ముసాయిదా నివేదిక రూపకల్పనలో జీవోఎం నిమగ్నమైంది. ¬ం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర…
వినకపోతే స్పీకర్‌పై అవిశ్వాసానికి ఎత్తుగడ హైదరాబాద్, నవంబర్ 20 (జనంసాక్షి) : కేంద్రప్రభుత్వం ఈనెలాఖరులోగా రాష్ట్రవిభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలని చూస్తున్న తరుణంలో రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలని స్పీకర్ నాదేండ్ల మనోహర్‌పై సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర…
అవి చూపి అభివృద్ధి అంటారా భాజపాపై రాహుల్ ఫైర్ భోపాల్, నవంబర్ 20 (జనంసాక్షి) : కార్లలో షికార్లు చేసేందుకు తప్ప సామాన్యులకు పెద్ద పెద్ద రోడ్లతో ప్రయోజనం ఉండబోదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాము…
15 రోజుల్లో జన్ లోక్‌పాల్ అవినీతి రహిత ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో విడుదల న్యూఢిల్లీ, నవంబర్ 20 (జనంసాక్షి) : ఢిల్లీ ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇస్తే 15 రోజుల్లో జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుకువస్తామని,…