Wednesday, 4 November 2026

November 2013

సీమాంధ్ర

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి ధర్మ దర్శనానికి 4, ప్రవేశ దర్శనానికి 2, కాలినడకన వస్తూ దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఈ మేరకు ధర్మదర్శనానికి 2…

సీమాంధ్ర

బంగాళఖాతంలో మరో అల్పపీడనం

విశాఖపట్నం : బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళఖాతాన్ని అనుకుని మధ్య బంగాళఖాతం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఇది స్థిరంగా ఉంది. మరో రెండు రోజుల్లో మరింత బలపడే అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ…

జాతీయం

తెలంగాణ బిల్లుపై హోం శాఖ అధికారులతో చర్చలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా ముందుకెళ్తోంది. తెలంగాణ బిల్లుపై హోంశాఖ అధికారులతో చర్చలు ప్రారంభమయ్యాయి. జీవోఎం నివేదికపై హోంశాఖ అధికారులతో సుశీల్‌కుమార్‌షిండే. జైరాం రమేష్‌ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 21 న జీవోఎం…

హైదరాబాద్

జేఎన్‌టీయూ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌ : భద్రాచలం తెలంగాణదే అన్న డిమాండ్‌తో మంగళవారం జరుగుతున్న ఖమ్మం జిల్లా బంద్‌ వల్ల జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అనుబంధ కళాశాలల్లో జరిగే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్‌ జేఎన్‌టీయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్

ఓయూ పరిధిలో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్ష తేదిలలో మార్పుచేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఏపీసెట్‌ పరీక్ష నేపధ్యంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్లు…

జాతీయం

నేడు మహిళా బ్యాంక్‌ ప్రారంభం

న్యూఢిల్లీ : మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళా బ్యాంక్‌ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా మంగళవారం ముంబైలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రధానమంత్రి మన్మోహన్‌…

జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : ఇవాళ స్తాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, నిప్టీ 20 పాయింట్ల పైగా లాభంతో కొనసాగుతుంది.

హైదరాబాద్

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు ,తుపాన్‌ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించింది. పెనుమాకలో వరద నష్టం వల్ల దెబ్బతిన్న ఉల్లి, సొర, బీర , పసుపు…

హైదరాబాద్

నేడు చార్మినార్‌ సందర్శనం ఉచితం

హైదరాబాద్‌ : ప్రపంచ వారసత్వ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంగళవారం చార్మినార్‌ కట్టడాన్ని సందర్శించడానికి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు చార్మినార్‌ను చూడడానికి ఉచిత…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

ఖమ్మం : భద్రాచలం డివిజన్‌కు తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఖమ్మం జిల్లా బంద్‌కు ఇవాళ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో బంద్‌ స్వచ్చందంగా కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్‌ డిపోల ఎదుట అఖిలపక్షం నేతలు…