Wednesday, 4 November 2026

November 2013

Cartoons

chendrababu cartoon

గక్కడంతా అయిపోయింది కడాఖరికి నువ్వే గిట్ల మిగిల్నవ్‌

నల్లగొండ

లారీని ఢీకొన్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలోని భువనగిరి 28వ నంబర్‌ లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్‌ లారీలోంచి దూకేయడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపట్టాడు.

వరంగల్

వేయి స్తంభాల ఆలయంలో పోటెత్తిన భక్తులు

వరంగల్‌ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హన్మకొండ చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల్లో దీపాల వత్తులు వెలిగించి భక్తిని చాటకున్నారు. రామప్ప…

జాతీయం

జైపాల్‌రెడ్డితో సమావేశమైన టీ. కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు భేటీ అయ్యారు. రేపు జీవోఎం ఎదుట స్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

సీఎం కిరణ్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం హోదాలో తప్పుడు నివేదికలిస్తూ ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సీఎం కిరణ్‌పై…

హైదరాబాద్

సీఎం కిరణ్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం హోదాలో తప్పుడు నివేదికలిస్తూ ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణకు చెందిన ఓ న్యాయవాది రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సీఎం కిరణ్‌పై…

Featured News

రెండు రాష్ట్రాలే సమన్యాయం

ఇరు ప్రాంతాల ప్రజలకు దోపిడీ నుంచి ముక్తి : కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 16 (జనంసాక్షి) : సీమాంధ్ర నాయకులు డిమాండ్‌ చేస్తున్న సమన్యాయం అర్థం లేనిదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సమన్యాయమంటే తెలంగాణ-సీమాంధ్ర…

Featured News

తెలంగాణలో సీఎంను వెలివేయండి

టీ కాంగ్రెస్‌ పిలుపు న్యూఢిల్లీ, నవంబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ ప్రాంతంలో వెలివేయాలని టీ కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతానికి సీఎం ఎవరూ లేరని కరీంనగర్‌ ఎంపీ పొన్నం…

Featured News

నామినేషన్‌ వేసిన కేజ్రీవాల్‌

ఈ ఎన్నికలు చారిత్రాత్మకం ఆమ్‌ ఆద్మీ చీఫ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 16 (జనంసాక్షి) : ఢిల్లీ ముఖ్యమంత్రిపై పోటీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్‌ నామినేషన్‌ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు చారిత్రాత్మకమని…

Featured News

మీరు మడమ తిప్పినట్టు..

తెలంగాణపై మేం వెనక్కు వెళ్లలేం సురవరం సుధాకర్‌రెడ్డి జగన్‌కు ఢిల్లీలో చుక్కెదురు న్యూఢిల్లీ, నవంబర్‌16 (జనంసాక్షి) : మీరు మడమ తప్పినట్టు.. మాట తిప్పినట్టు మేం తెలంగాణ విషయంలో వెనక్కు తగ్గబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి…