ఢిల్లీ చేరుకున్న సీఎం కిరణ్
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మంత్రల బృందంతో ఈ రోజు మధ్యాహ్నం 12 :30గంటలకు సీఎం సమావేశం కానున్నారు.
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మంత్రల బృందంతో ఈ రోజు మధ్యాహ్నం 12 :30గంటలకు సీఎం సమావేశం కానున్నారు.
ముంబయి : స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 280 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ 80 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.
హైదరాబాద్ : ప్రజల్ని మభ్యపెట్టేందుకే రచ్చబండ ఏర్పాటు చేస్తున్నారంటూ ఆడ్డు కునేందుకు యత్నించిన విజయవాడ తెదేపా నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పశ్చిమనియోజకర్గంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేవలం రాజకీయ అబ్దికోసమే ఈ కార్యక్రమం చేస్నున్నారని…
భోపాల్, నవంబర్ 17 (జనంసాక్షి) : అసత్య ప్రచారాలు, అభూత కల్పనలే నరేంద్రమోడీ ప్రచారాస్త్రాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల…
కేంద్ర మంత్రులు, సీఎంతో సమావేశం న్యూఢిల్లీ, నవంబర్ 17 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం కీలక భేటీ సోమవారం జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే…
న్యూఢిల్లీ, నవంబర్ 17 (జనంసాక్షి) : ఢిల్లీ ముఖచిత్రాన్ని మార్చేసిందే ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ ఢిల్లీ నగర ముఖచిత్రాన్నే మార్చేశారని ఆయన కొనియాడారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార…
మాలే, నవంబర్ 17 (జనంసాక్షి) : మాల్దీవుల్లో దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. దేశాధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ గయూం ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంటు సమావేశంలో ఆయనతో ప్రధాన న్యాయమూర్తి…
11 అంశాలు పొందుపరిచాం భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే హైదరాబాద్‌పై ఎవరి పెత్తనముండకూడదు సమన్యాయానికి అర్థం చెప్పని బాబు యక్షప్రశ్నలెందుకు? : జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్ 17 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ విభజనపై టీ కాంగ్రెస్ నోట్ సిద్ధం చేసింది.…
నా ధ్యాస.. శ్వాస.. ప్రాణం.. క్రికెటే… రిటైర్మెంట్ తర్వాత మొదటి మీడియా సమావేశంలో సచిన్ ముంబై, నవంబర్ 17 (జనంసాక్షి) : ఆటను వీడినా అనుబంధం కొనసాగుతుందని, తన ధ్యాస.. శ్వాస.. ప్రాణం.. క్రికెట్టేనని సచిన్ టెండూల్కర్ అన్నారు.…
కిరణ్‌కుమార్‌రెడ్డి.. తాను ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని అపవిత్రం చేస్తూ సొంత ఎజెండాను మోస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. ప్రజలు.. ప్రజానిర్ణయం.. ప్రజామోదం పేరుతో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రాంతానికి కొమ్ముకాస్తున్నాడు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే…