Wednesday, 4 November 2026

November 2013

Cover Story

సచిన్‌ లేక ఇక క్రికెట్‌

ముగిసిన సువర్ణ ఇన్నింగ్స్‌ రిటైర్మెంట్‌ రోజే భారతరత్న భావోద్వేగానికి లోనైన సచిన్‌ భుజాలపైకి ఎత్తుకొని సహచరుల సాదర వీడ్కోలు చప్పట్లతో మార్మోగిన స్టేడియం ముంబై, నవంబర్‌ 16 (జనంసాక్షి) : భారత సూపర్‌ బ్యాట్స్‌మన్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ లేకుండానే…

Cartoons

cm kiran

నువ్వు విడిచిపెట్టుడేంది జెరాగు అదే నిన్ను విడిచిపెట్టుద్ది

Featured News

కిరణ్‌వి గవే కిరికిరి మాటలు

తెలంగాణాకే నష్టం సమైక్యంగా ఉంచాల్సిందే చిల్లకల్లు రచ్చబండలో సీఎం విజయవాడ, నవంబర్‌ 16 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ గవే కిరికిరి మాటలు మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్‌ విభజనతో తెలంగాణాకే నష్టమని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మళ్లీ పాతపాటే…

ఎడిట్ పేజీ

సచిన్‌ రెండో ఇన్నింగ్స్‌ రాజకీయాలేనా?!

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ రమేశ్‌ టెండూల్కర్‌. ఈ పేరు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేనిది. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేది 12 దేశాలే అయిన క్రికెట్‌లోకి అడుగుపెట్టాలని తహతహలాడుతున్న మరో 180కి…

హైదరాబాద్

ఆమ్‌వే ఇండియా ఎండీ విలియం అరెస్ట్‌

హైదరాబాద్‌:మోసాలకు పాల్పడుతున్న ఆమ్‌వే ఇండియా ఎండీ విలియంను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. విలియంను కోర్టులో హజరు పరిచామని సీఐడీ చీఫ్‌ కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. 2006 నుంచి ఆమ్‌వే ఆర్థిక నేరాలకు పాల్పడుతోందని చెప్పారు. మల్టీ లెవల్‌…

హైదరాబాద్

నకిలీ పత్రాలను తయారు చేస్తు ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌

హైదరాబాద్‌ : వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ పత్రాలను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గాంధీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రబ్బరు స్టాంపులు, ల్యాప్‌టాప్‌, స్కానర్‌, ప్రింటర్‌ నకిలీ సర్టిఫికేట్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కావలి :నెల్లూరు జిల్లా కావలి మండల పరిధిలోని గౌరవరం వద్ద జాతీయ రహదారి వద్ద ఓ మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ రోడ్డుపై పడిపోవడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ ఆ మహిళపైకి దూసుకెళ్లింది.ఈ…

హైదరాబాద్

స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌ : ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీహెచ్‌ఈఎల్‌లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించినట్లే ఇక్కడ కూడా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. 80 శాతం స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీహెచ్‌ఈఎల్‌…

ఎడిట్ పేజీ

రెవెన్యూ జిల్లానే ఉమ్మడి రాజధాని చేయాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు యూపీఏ ప్రభుత్వం సిద్ధం చేసిన తెలంగాణ నోట్‌లోనూ పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా…

సీమాంధ్ర

రూ.70లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

బాకరాపేట : చిత్తూరు జిల్లా బాకరాపేట అటవీ ప్రాంతంలో అటవీశాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా దాడులు జరిపి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న లారీ, సుమోలను స్వాధీనం చేసుకున్నారు. లారీ కిందిభాగంలో 40 ఎర్రచందనం…