Wednesday, 4 November 2026

November 2013

హైదరాబాద్

ఇరుప్రాంతాల టీడీపీ నేతలతో బాబు భేటీ

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ ఇరు ప్రాంతాల నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఇరు ప్రాంతాల నేతల మధ్య తిట్ల దండకం తీవ్రం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యతను సంతరించుకుంది.

జాతీయం

బంగాళాఖాతంలో కేంద్రీకృతమూన వాయుగండం

తమిళనాడు : నాగపట్నానికి తూర్పు దిశగా 75 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. సాయంత్రానికి నాగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటనుంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులోని చిదంబరంలో అత్యధికంగా 7 సెం.మీ. వర్షపాతం సమోదైంది. నెల్లూరు జిల్లా…

జాతీయం

జైపాల్‌రెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ నేతల భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో రాజకీయాలతో పాటు జీవోఎంకు వినిపించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం.

హైదరాబాద్

50 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు : సీఎం

హైదరాబాద్‌ : 50 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు, ఫించన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో 9లక్షల డ్వాక్రాగ్రూపులకు వడ్డీలేని రుణాలు…

జాతీయం

మిత్రులు అండగా నిలిచారు.సచిన్‌

ముంబాయి : ఎన్నో విషయాల్లో మిత్రులు అండగా నిలిచారని సచిన్‌ అన్నారు. వాంఖడే స్టేడియంలో సచిన్‌ మాట్లాడుతూ.. కుంబ్లే గంగూలీ, అక్ష్మణ్‌, ద్రవిడ్‌ తన క్రికెట్‌ కుటుంబని వ్యాఖ్యానించారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడంలో ఎంతో తృప్తి చెందానని సచిన్‌…

హైదరాబాద్

రాజమండ్రి వెళ్లాల్సిన జెట్‌ఎయిర్‌వేస్‌ రద్దు

హైదరాబాద్‌: శంషాబాద్‌ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. రాజమండ్రిలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. రాజమండ్రి వెళ్లాల్సిన ప్రయాణికులు ఎయిర్‌సోర్టులో పడిగాపులు కాస్తున్నారు.

స్పొర్ట్స్

భావోద్వేగతో మాట్లాడిన సచిన్‌

ముంబాయి: వాంఖడే స్టేడియంలో ముంబయి టెస్టు ముగిసిన అనంతరం సచిన్‌ భావోద్వేగంతో మాట్లాడారు. 22 గజాల పిచ్‌లో 24 ఏళ్లు గడపడం ఆనందంగా ఉందన్నారు. అనితర సాధ్యమైన రీతితో అభిమానాన్ని అందుకున్నానన్నారు. 11 ఏళ్ల వయస్సులోనే కష్టపడడం నేర్చుకున్నాని,…

జాతీయం

విభజనపై మావైఖరి మారదు : సీపీఐ

ఢిల్లీ : రాష్ట్రవిభజనపై తమ పార్టీ వైఖరిలో పునరాలోచన లేదని వ్యాపారవేత్త, వైఎస్‌ఆర్‌ఎస్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు సీబీఐ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై అడ్డుపడాలని ఇవాళ జగన్‌ ఢిల్లీలో సీపీఐ…

జాతీయం

సీపీఐ నేత సురవరంతో జగన్‌ భేటీ

న్యూఢిల్లీ : వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ ,జగన్మోహన్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కోరినట్లు సమాచార

స్పొర్ట్స్

ఆరో వికెట్‌ కోల్పోయిన విండీస్‌

ముంబయి. : భారత్‌ – విండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగుల వద్ద విండీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది.ఓజా బౌలింగ్‌లో దేవ్‌నారాయణ (0) డకౌట్‌ అయ్యాడు.