రాష్ట్రపతికి బాబు చెప్పుకో’లేఖ’
హైదరాబాద్, నవంబర్ 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే 11 కీలకాంశాలపై మం త్రు ల బృందం ఆధ్వర్యంలో ని ర్వ హించే అఖిలపక్ష సమా వేశానికి గైర్హాజ రైన టీడీపీ అధినేత…
హైదరాబాద్, నవంబర్ 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తలెత్తే 11 కీలకాంశాలపై మం త్రు ల బృందం ఆధ్వర్యంలో ని ర్వ హించే అఖిలపక్ష సమా వేశానికి గైర్హాజ రైన టీడీపీ అధినేత…
సంగారెడ్డి రచ్చబండ రద్దు హైదరాబాద్, నవంబర్ 12 (జనంసాక్షి) తెలంగాణ ఉద్యమ ఉధృతికి సీఎం కిరణ్ తోకజాడిచ్చాడు. సంగారెడ్డిలో నిర్వహిం చతలపెట్టిన రచ్చబండను రద్దు చేసుకు న్నాడు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేటలో నిర్వహించే కార్యక్ర మంలో పాల్గొనేందుకు సీఎం…
మంత్రుల బృందంతో అఖిలపక్షం ప్రజల ఆకాంక్ష వినిపించాం : కేసీఆర్ మంత్రుల బృందానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షను విని పించామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. మం గళవారం సాయంత్రం జీవోఎంతో భేటీ అనంతరం ఆయన పార్టీ సెక్రటరీ…
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎన్జీవోలు సమావేశమయ్యారు. సమావేశంలో విభజనపై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పబ్లిక్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ప్రతి ఏటా ఇంగ్లీష్ పేపర్‌తో ప్రారంభమయ్యే పరీక్షలు ఈసారి తెలుగు పరీక్షతో మొదలవుతాయని బోర్డు తెలిపింది.
న్యూఢిల్లీ : పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో విభజనపై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.ఇవాళ రాష్ట్రానికి చెందిన ఐదు రాజకీయ పార్టీలతో మంత్రుల బృందం చర్చలు జరిపనుంది
న్యూఢిల్లీ : సీబీఐపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. సీబీఐ అత్యున్నత సంస్థ…. దానిని రాజకీయల్లోకి లాగద్దని కోరారు. సీబీఐ ప్రపంచంలోని అత్యున్నత విచారణ సంస్ధ అని తెలిపారు. సీబీఐ పంజరంలో…
హైదరాబాద్ : కూకట్‌పల్లిలో అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. భారీ భద్రత నడుమ అధికారులు భవనాల తొలగింపు చేపట్టారు. బాధితులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : విభజనపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల నేతలు హస్తిన చేరుకున్నారు. ఇవాళ ఐదు రాజకీయ పార్టీలతో మ్తంతుల బృందం చర్చలు జరుపనుంది. ఒక్కొక్క పార్టీకి 20 నిమిషాల సమయం…