Wednesday, 4 November 2026

November 2013

ఆదిలాబాద్

నేడు నిర్మల్‌ లో కాంగ్రెస్‌ కృతజ్ఞత సభ

నిర్మల్‌ : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేస్తున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ రోజు ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో సభ నిర్వహిస్తున్నారు.స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్మల్‌ను కాంగ్రెస్‌…

హైదరాబాద్

అఖిల భారత ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌లోని మౌలాలీ ఆర్పీఎఫ్‌ మైదానంలో 62వ అఖిల భారత ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను డీజీపీ ప్రసాదరావు ప్రారంభించారు.

హైదరాబాద్

వాయుగుండంగా మారిన అల్పపీడనం

హైదరాబాద్‌ : బంగాళాఖాతంలో ఏర్పడినం బలపడి వాయుగుండంగా మారిందని ఢిల్లీ వాతావరణ శాఖ తెలిపింది. మరో 48గంటల్లో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

జిల్లా వార్తలు

మోతుకూరులో వ్యక్తి దారుణ హత్య

మోతుకూర్‌ : నల్గొండ జిల్లా మోతుకూరు లోని సుందరయ్య కారనీ వద్ద అదే గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరెడూడెంనకు చెందిన గజ్జి యాదగిరి (32)ని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి హత్యచేశారు. స్థానికుల కథనం ప్రకారం.. యాదగిరి…

నల్లగొండ

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

నల్లగొండ : జిల్లాలోని చింతపల్లి మండలం నరసపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు వెళుతున్న ఏపీ 11 జెడ్‌ 6049 నెంబర్‌ గల గరుడ బస్సు లగేజీ బాక్స్‌లో నుంచి దిగి అందుబాటులో…

Featured News

భద్రాచలం తెలంగాణాదే కదంతొక్కిన విద్యార్థులు

ఖమ్మం, నవంబర్‌ 12 (జనంసాక్షి) : భద్రాచలం ముమ్మాటికీ తెలంగాణాదేనని విద్యార్థులు కదం తొక్కారు. భద్రాచలం డివిజన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనైనా  వారు డిమాండ్‌ చేశారు. భద్రాచలాన్ని సీమాంధ్రకు అప్పగించనున్నారని వస్తున్న లీకులను వ్యతి రేకిస్తూ పట్టణంలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు…

Featured News

తెలంగాణ బిల్లుపై అనుకూలంగా ఓటు

కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి గుంటూరు, నవంబర్‌ 12 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే క్రమంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎలా వ్యవహరించాలని అధిష్టానం సూచిస్తే అలాగే నడుచుకుంటానని కేంద్రమంత్రి పనబాకలక్ష్మి తెలిపారు. గుంటూరులో ఆమె…

Featured News

వెనుకబాటు తనం వల్లే మావోయిజం : సోనియా

రాయ్‌పూర్‌, నవంబర్‌ 12 (జనంసాక్షి) : వెనుకబాటు తనం వల్లే మావోయిజం పెరిగిపో యిందని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. అభివృద్ది లేకపోవడం వల్లే…