Wednesday, 4 November 2026

November 2013

మహబూబ్ నగర్

చికిత్స పొందుతూ బాలింత మృతి

కోస్గి : మహబూబ్‌నగర్‌జిల్లా కోస్గి మండలం లోని బోగారం గ్రామానికి చెందిన ముణెమ్మ కోస్గిలోని ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మూడు రోజుల క్రితం పాపకు జన్మనిచ్చిన ముణెమ్మ అస్వస్థతకు గురైంది. దీంతో కోస్గి…

సీమాంధ్ర

తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తా : పనబాక లక్ష్మీ

బాపట్ల : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. గుంటూరులో ఆమే మాట్లాడుతూ వ్యక్తి గతంగా తాను సమైక్యవాదినైన తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తానని తెలిపారు.…

హైదరాబాద్

కాలువలోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు : ఐదుగురు విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సిద్దాపూర్‌ వద్ద పాఠశాల బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు గాయలైనట్లు సమాచారం.

Featured News

జీవోఎంకు బలంగా ఆకాంక్ష విన్పిస్తాం

హైదరాబాద్‌పై కొర్రీలు సహించం : కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి బలంగా వినిపిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

Featured News

హైదరాబాద్‌పై ఆంక్షలు వద్దు

రెవెన్యూ జిల్లానే ఉమ్మడి రాజధానిగా పెట్టండి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై ఆంక్ష లువద్దని రవెన్యూ జిలా ్లనే ఉమ్మడి రాజధానిగా పెట్టాలని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి కోరారు. తెలంగాణలోని మిగతా…

Featured News

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిఉన్నాం : సీఎం కిరణ్‌

ఘనంగా అబుల్‌కలాం జయంతి హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలో నిర్వహించిన భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ 120వ…

Featured News

సీబీఐకి చట్టబద్దత కల్పిస్తాం

నేరాలు-పొరపాట్లకు మధ్య తేడా గుర్తించండి : ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 11 (జనంసాక్షి) : సీబీఐ చట్టబద్ధత కల్పిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవ న్‌లో మూడు రోజులపాటు కొనసాగనున్న సీబీఐ అంతర్జాతీయ…

Featured News

మొదటి విడత ఎన్నికల్లో మావోయిస్టుల ప్రభావం

42 కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా పడలేదు మందకొడిగా ఆరంభం.. సాయంత్రానికి 67 శాతం పోలింగ్‌ రాయపూర్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌ మొదటి విడత ఎన్నికల్లో మా వోయిస్టుల ప్రభావం స్పష్టంగా కనిపిం చింది. దండకారణ్యంలోని…

Cover Story

తెలంగాణ ఏర్పాటు వేగవంతం చేయండి

ఎట్టిపరిస్థితిల్లో వచ్చే సమావేశాల్లో బిల్లు జీవోఎంకు మేడం హుకుం 8 శాఖల కార్యదర్శులతో 4.30 గంటల పాటు మంత్రుల బృందం భేటీ న్యూఢిల్లీ, నవంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని…