Wednesday, 4 November 2026

November 2013

జాతీయం

ఏడంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి

ముంబయి: ముంబయి విక్రోలిలోని సిద్దార్థనగర్‌ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఏడంతస్థుల భవనంలో భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగరు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి.ఏడంతస్థుల నివాస భవనంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ…

హైదరాబాద్

రౌడీషీటర్‌ హత్యకేసులో ఏడుగురు అరెస్టు

హైదరాబాద్‌ : పాతబస్తీలో రౌడీషీటర్‌ ఫయాజ్‌ హత్యకేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్

కాలువలో దిగి బాలుడు గల్లంతు

హైదరాబాద్‌ : కాలువలో స్నానానికి దిగి బాలుడు గల్లంతైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగింది. స్థానిక గోస్తనీ కాలువలో ఈరోజు ఉదయం స్నానానికి దిగిన 11ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. బాలుడి కోసం స్థానికులు గాలిస్తున్నారు.

అంతర్జాతీయం

కాంకేర్‌లో బాంబు పేలుడు: జవానుకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జవానుకు గాయాలయ్యాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ తొలివిడత ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Cover Story

సీడబ్ల్యూసీ నిర్ణయం ముందు కిరణెంత?

ఎవరైనా కట్టుబడాల్సింది : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 10 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం ముందు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాదు ఎవరూ అతీతులు కాదని, ఎంతటివారైనా కట్టుబడి ఉండాల్సిందేనని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి…

హైదరాబాద్

చందానగర్‌లో టీజేఏసీ నేతల అరెస్ట్‌

హైదరాబాద్‌ : చందానగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. తెలంగాణవాదులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. తెలంగాణ జేఏసీ యాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన కోదండారం , శ్రీనివాస్‌గౌడ్‌,లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. కోదండరాం శ్రీనివాస్‌గౌడ్‌లతో…

జాతీయం

10 జిల్లాల తెలంగాణ సాధిస్తాం : డిప్యూటీసీఎం

ఢిల్లీ : 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహా ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులే హైదరాబాద్‌పై పేచీ పెడుతున్నారని ఆరోపించారు. భద్రాచలం వదులుకోం అని తెలిపారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని మారిస్తే ఏరుకోం అని…

హైదరాబాద్

ఆంటోనీ కమిటీ నివేదిక చెల్లదు : ఎంపీ వివేక్‌

హైదరాబాద్‌ : మంత్రుల కమిటీ కి ఇచ్చిన ఆంటోని కమిటీ నివేదిక రాజ్యాంగ వ్యతిరేకమని దాన్ని అంగీకరించేది లేదని టీఆర్‌ఎస్‌ నేత ,పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. ఆదిలాబాద్‌ పర్యటనలో ఉన్న వివేక్‌ ఆంటోని నివేదికను తప్పు పట్టారు.…

హైదరాబాద్

ఘనంగా శతరూప సాంస్కృతిక ఉత్సవాలు

హైదరాబాద్‌ : రవీంద్రభారతీలో శతరూప నూరు రోజుల సాంస్కృతిక ఉత్సవంలో శ్రీకాకుళం జిల్లా సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఎస్‌.రామలింగేశ్వరస్వామి, పి.రామలింగస్వామి బృందం ,సి.హెచ్‌ సిమ్మయ్య బి.లక్ష్మి బృందం మోహన్‌రావు బృందం ప్రదర్శించిన పలు అంశాలు అలరించాయి. సాంస్కృతిక శాఖ…