Tuesday, 3 November 2026

November 2013

ఎడిట్ పేజీ

జీవోఎంకు నివేదించకపోవడం సీమాంధ్రుల హక్కులను కాలరాయడమే

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి విధివిధానాలపై వైఖరి చెప్పాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖలు రాసినా రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు తమేమీ చెప్పబోమంటున్నాయి. నిర్ణయం…

జాతీయం

పండుగకు పిలిచి మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కామాంధులు

ముంబయి : ముంబయి శివార్లలోని గోరెగావ్‌లో నలుగురు యువకులు తమకు తెలిసిన ఒక మైనర్‌ బాలికను దీపావళి వేడుకల పేరుతో ఆహ్వానించి అత్యాచారం చేశారు.పరిచితులైన వారు కావడంతో వారిని నమ్మి వెంట వెళ్లిన పదహారేళ్ల బాలికకు యువకులు శీతలపానియంలో…

మెదక్

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను జిల్లా కేంద్రం చేస్తాం : కేసీఆర్‌

మెదక్‌ : తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మార్చుతామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ ఆయన విలేరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైనాక సిద్దిపేటను సస్యశ్యామలంగా మార్చుతామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ప్రజల మద్దతు…

హైదరాబాద్

షాద్‌నగర్‌లో కొనసాగుతున్న ప్రైవేట్‌ బస్సుల తనిఖీలు ,27 బస్సులపై కేసుల నమోదు

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ టోల్‌గేట్‌ వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 27 బస్సులపై కేసులు నమోదు చేశారు. మరో రెండు బస్సులను జప్తు చేశారు.

జాతీయం

కేంద్రంలో ముదురుతున్న ‘చోగమ్‌’ వివాదం

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలో చోగమ్‌ వివాదం ముదురుతుంది. కొలంబోలో15 నుంచి 17 వరకు జరిగే కామన్‌వెల్త్‌ దేశాధినేతల సమావేశానికి భారత్‌ తరపున ప్రధాని వెళ్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్న డీఎంకే అధినేత కరుణానిధి ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి…

హైదరాబాద్

పత్తి సమీకృత సముదాయాన్ని ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రైవేట్‌ సంస్థ ఆధ్వర్యంలో నెలకొల్పిన పత్తి సమీకృత సముదాయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

హైదరాబాద్

వ్యవసాయ సదస్సులో మంత్రి కన్నాను అడ్డుకున్న రైతులు

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహిస్తోన్న హైటెక్స్‌ ప్రాంగణంలో మంత్రి కన్నా లక్ష్మినారాయణకు చేదు అనుభవం ఎదురైంది. సదస్సుకుహాజరుకావాలంటే రైతుల నుంచి ప్రవేశ రుసుము అడుగుతున్నారని మంత్రిని కొందరూ రైతులు నిలదీశారు.తాము రుసుము చెల్లించలేమని వారు తేల్చిచెప్పారు.…

హైదరాబాద్

వ్యవసాయ సదస్సుకు ప్రభుత్వ నిధులు కేటాయించలేదు : మంత్రి కన్నా

హైదరాబాద్‌ : నగరంలో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ప్రభుత్వం నుంచి నిధులేమి ఇవ్వడం లేదని మంత్రి కన్నా తెలిపారు. సదస్సు నిర్వహిస్తోన్నది ఓ ప్రైవేట్‌ ఎన్‌జీవో సంస్ధని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 50 మంది…

జాతీయం

పంజాబ్‌లో మోడీ ర్యాలీకి ముప్పు : ఐబీ

న్యూఢిల్లీ : పంజాబ్‌లో బీజేపీ ప్రచార రథసారధి నరేంద్రమోడీ నిర్వహించనున్న ర్యాలీకి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పోలీసులను అప్రపత్తం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు…

హైదరాబాద్

ఒకే నివేదిక ఇవ్వాలి : టీ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌ : తెలంగాణ అంశంపై చర్చించేందుకు సమావేశమైన తెలంగాణ ప్రాంత మంత్రులు నేతలతో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ బేటీ ముగిసింది.ఇవాళ మంత్రుల నివాస ప్రాంగంణంలో సమావేశమైన నేతలు తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి ఒకే నివేదిక…