Tuesday, 3 November 2026

November 2013

Featured News

తరుణ్‌ తేజ్‌పాల్‌కు సమన్లు

ఏ క్షణాన్నైనా అరెస్టు చేసే అవకాశం తరుణ్‌ తేజ్‌పాల్‌కు సమన్లు జారీ గోవా/న్యూఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి) : తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు పోలీసులు సమన్లు జారీ చేశారు. గోవా పోలీసుల ఎదుట హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.…

Featured News

తీరం దాటనున్న లెహర్‌ తుపాను

రెండు రోజులు సెలవు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక విశాఖపట్నం, నవంబర్‌ 27 (జనంసాక్షి) : దిశ మార్చుకున్న లెహర్‌ తుపాను గురువారం మచిలీపట్నం వద్ద తీరం దాటనుంది. ఈ సమయంలో లెహర్‌ తీవ్ర ప్రభావం చూపనుంది.. సమాచార వ్యవస్థకు…

Featured News

శంకర్‌రామన్‌ హత్య కేసులో జయేంద్ర సరస్వతికి ఊరట

కేసు దర్యాప్తు సరిగా సాగలేదు ప్రాసిక్యూషన్‌ ఆధారాలు సంపాదించలేదు : కోర్టు చెన్నై, నవంబర్‌ 27 (జనంసాక్షి) : శంకర్‌రామన్‌ హత్య కేసులో కంచి స్వాములకు ఎట్టకేలకు ఊరట దక్కింది. కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్‌ ఆలయం మేనేజర్‌ శంకర్రామన్‌…

Cover Story

ముసాయిదా సిద్ధం చేసిన జీవోఎం

ఆమోదం తెలుపనున్న షిండే ఏ క్షణాన్నైనా కేబినెట్‌ ముందుకు? ఈ సమావేశాల్లోనే బిల్లు : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాకు…

ఎడిట్ పేజీ

వరుస తుపాన్లతో రైతన్న కుదేలు

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస తుపాన్లతో రైతన్న కుదేలవుతున్నాడు. పంటలు చేతికచ్చే సమయంలో సముద్రుడి ఆగ్రహంతో సర్వస్వం కోల్పోతున్నాడు. యేటా అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో సంభవిస్తున్న తుపాన్లు రైతులకు పెను నష్టాన్ని కలిగిస్తుండగా, ఈ ఏడాది పరిస్థితి మరింత…

Cartoons

chendrababu cartoon

ఆధికారంలోకి ఎట్లా రామట ఇప్పుడే ఇచ్చేదుంటే ఇచ్చిపోవాలట సార్‌

Featured News

పెను ప్రళయం సృష్టించనున్న లెహర్‌ తుపాను

అప్రమత్తంగా ఉండండి : వాతావరణశాఖ విశాకపట్టణం, నవంబర్‌ 26 (జనంసాక్షి) : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘లెహర్‌’ తుపాను స్థిరంగా కొనసాగుతుంది. పోర్టు బ్లెయిర్‌కు 300 కి.మీ. దూరంలో తీవ్ర పెను తుపాను కేంద్రీకృతమైంది. కళింగపట్నానికి ఆగ్నేయ దిశలో…

Featured News

యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ

జైపాల్‌ రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయకుండానే ఇక్కడ నివసించే సీమాంధ్రులకు రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖకు న్యాయపరమైన సలహాలు ఇచ్చామని కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను…

Featured News

సీమాంధ్రకు కర్నూలు రాజధాని చేయండి

– కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : సీమాంధ్రకు కర్నూల్‌ రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండేతో భేటీ అయిన ఆయన ఈమేరకు ఆయనకు విన్నవించారు.…