Monday, 2 November 2026

November 2013

వార్తలు

కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమయింది. త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పలు కీలకాంశాలపై చర్చించనున్నారు.

వార్తలు

తీరాన్ని దాటిన లెహర్‌ తుపాను

హైదరాబాద్‌: తెహర్‌ తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటింది.తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారడంతో పెను ముప్పు తప్పింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది గాలులు వేగం తగ్గడంతో ఓడ…

వార్తలు

మరింత సమయమివ్వండి: తేజ్‌పాల్‌

న్యూఢిల్లీ : గోవా పోలీసుల ముందు హాజరయ్యేందుకు తనకు శనివారం వరకు సమయమివ్వాలనిలైంగిక వేధింపుల కేసును ఎదుర్కోంటున్న తెహల్క మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ కోరారు. ఈ మేరకు ఆయన గోవా నేర విభాగానికి ఒక లేక రాశారు.…

హైదరాబాద్

హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒ్పుకోం: నారాయణ

హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒ్పుకోం: నారాయణ హైదరాబాద్‌ నవంబర్‌ 28 (జనంసాక్షి): రాష్ట్ర విభజన ప్రక్రియపై సస్సెన్స్‌ కొనసాగిస్తే ప్రజల మధ్య వైసమ్యాలు పెరుగుతాయని సీపీయం రాష్ట్ర కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. కాంగ్రెస్‌ మట్టిలో కొట్టుకు పోతుందని విమర్శించారు.…

హైదరాబాద్

రాష్ట్రంలో 49 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భారీగా పోలీస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నలబైతొమ్మిది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్

నేడు ఢిల్లీకి రాజనర్సింహ

హైదరాబాద్‌ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనరసింహ గురువారం ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం చర్చలు కొలిక్కి వచ్చాయని భావిస్తున్న నేపథ్యంలో పార్టీ పెద్దలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు…

నల్లగొండ

నల్గొండలో విద్యాసంస్థల బంద్‌

నల్గొండ : భద్రాచలం ,మునగాల, హైదరాబాద్‌లతో కూడిన పది జిల్లాల తెలంగాణ కోరుతూ నల్గొండలో విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతోంది. దీంతో కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. హైదరాబాద్‌ను యూటీ చేస్తే సహించబోమని భద్రాచలం ,మునగాల తెలంగాణలో…

Featured News

రాజనర్సింహకు ఢిల్లీ పిలుపు

న్యూఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై మంత్రుల బృందం సిద్ధం చేసిన ముసాయిదాను గురువారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించే మంత్రివర్గ…

Featured News

ప్రజల హృదయాల్లో కాంగ్రెస్సే

అభివృద్ధి భాజపాకు చేతకాదు : సోనియా శిఖర్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి) : ప్రజల హృదయాల్లో కాంగ్రెస్‌ పార్టీ గూడుకట్టుకొని ఉందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. అభివృద్ధి చేయడం బీజేపీకి సాధ్యం కాదని ఆమె మండిపడ్డారు. రాజస్థాన్‌లో…