December 2013
ఢీల్లీ పీఠంపై సామాన్యుడు
శనివారమే పట్టాభిషేకం రాంలీల మైదానమే వేదిక ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ,డిసెంబర్25(జనంసాక్షి): ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అరవింద్ కేజీవ్రాల్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు…
సవరణల కోసం పోరు : కోదండరాం
హైదరాబాద్ డిసెంబర్ (జనంసాక్షి) :రాష్ట్ర పునర్విభజన బిల్లులో తెలంగాణకు సంబంధించిన సవరణలు ఎత్తిచూపేందుకే జనవరి 6లేదా 7న ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం వెల్లడించారు. దీనికి సంబంధించి జేఏసీ భాగస్వామ్య పక్షాలతో…
స్టడీ టూర్ లక్నోలో స్పీకర్ నాదెండ్ల
న్యూఢిల్లీ, డిసెంబర్ 25 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం లక్నో చేరుకున్నారు. ముందుగా ఆయన ఢిల్లీ వచ్చి ఇక్కడి నుంచి లక్నో బయలుదేరారు. రెండు రోజులు లక్నోలో గడిపిన అనంతరం ఆయన మళ్ళీ ఢిల్లీ రాబోతున్నారు.…
ఘనంగా జన్మదిన వేడులు
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని డిల్లీ, డిసెంబర్25(జనంసాక్షి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ప్రధాని జన్మదిన శుశాకాంక్షలు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వాజ్‌పేయి నివాసానికి వెళ్లి 89వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 20 నిమిషాల పాటు…
ఉద్యమ నేతకు ఘన నివాళి
రోధించిన గన్‌పార్క్ భూమయ్యది సర్కారీ హత్యే టిప్పర్ ముసుగులో హతమార్చారు తీవ్రంగా ఖండించిన మావోయిస్టు పార్టీ హైదరాబాద్, డిసెంబర్25(జనంసాక్షి): అన్ని వేళ్లు ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. ఆకుల భూమయ్యది హత్యేనని…పతకం ప్రకారమే ఆయనను ప్రభుత్వమే హత్య చేయించందని మావోయిస్టు…
వాజ్‌పేయికి ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
ఢిల్లీ :మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ రోజు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరికన్నా ముందుగా ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్యాహ్నం 12.30 గంటలకు వాజ్‌పేయి నివాసానికి వెళ్లి 89వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.…
అబిడ్స్‌లో కన్నుల పండువగా క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్ : అబిడ్స్‌లోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలుకన్నుల పండువగా జరిగాయి. ప్రార్థనల అనంతరం చర్చి ప్రాంగణంలో భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భక్తుల సందడితో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
ముగిసిన ఉత్తరాఖండ్ అడ్వెంచర్ కార్ ర్యాలీ
డెహ్రాడూన్ : ఉత్తరాఖాండ్‌లో నాలుగురోజుల పాటు జరిగిన అడ్వెంచర్ కార్ ర్యాలీ ముగిసింది. టీమ్ మారుతి తరఫున పాల్గొన్న జగ్మీత్ గిల్, చందన్ దాన్‌లు ఈ ర్యాలీ విజేతలుగా నిలిచారు. బెంగళూరుకు చెందిన దంపతులు సతీశ్ గోపాలకృష్ణన్, సవేరా…
జంటనగరాల్లో వైభవంగా క్రిస్మస్ వేడుకలు
హైదరాబాద్ : జంటనగరాల్లో క్రిస్మస్ వేడుకులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా సికింద్రాబాద్‌లోని చర్చిలన్నీ క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. ఈతెల్లవారుజామున నుంచే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో ఏసు…








