శనివారం కొలువుతీరనున్న ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ…
