Tuesday, 3 November 2026

December 2013

జాతీయం

ఆరేళ్ల బాలికపై టీనేజి బాలుడి అత్యాచారం

రామనాథపురం : తమిళనాడులోని రామనాథపురంలో ఒక టీనేజి బాలుడు ఆరేళ్ల బాలికను చాకెట్‌ ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలికకు విపరీతంగా రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక వైద్యులకు విషయం చెప్పడంతో…

జాతీయం

ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకోవద్దని సిబ్బందికి మెక్‌ డొనాల్డ్స్‌ హెచ్చరిక

ఢిల్లీ : బర్గర్లు, పిజ్జాలు విక్రయించే ఫాస్ట్‌ఫుడ్‌ చెయిన్‌ మెక్‌ డొనాల్డ్స్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ తినవద్దని స్వయంగా తన సిబ్బందిని హెచ్చరిస్తోంది. సిబ్బందికి సంబంధించిన వెబ్‌సైట్లో సంస్థ ఈ హెచ్చరికలు చేసింది. బిజీ ఉద్యోగులకు ఫాస్ట్‌ ఫుడ్‌ ఎంతో…

హైదరాబాద్

వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్బంగా భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో రోగులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌…

హైదరాబాద్

మంత్రి గంటా కుమార్తె వివాహానికి హాజరైన సీఎం, చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రి గంటా శ్రీనావవాసరావు కుమార్తె వివాహం ఇవాళ విశాఖపట్నంలో జరిగింది. గంటా కుమార్తె సాయి పూజితకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడు వెంకటరామ్‌ ప్రశాంత్‌తో జరిగిన వివాహానికి సీఎం కిరణ్‌, తెదేపా అధినేత…

జాతీయం

గుల్బర్గాలో ఈసారి ‘వైట్‌ క్రిస్మస్‌ ‘

జమ్మూకాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గుల్మార్గ్‌లో ఈసారి పర్యాటకులు వైట్‌ క్రిస్మస్‌ జరుపుకొంటున్నారు. మంచుతో పరిసరిలన్నీ తెల్లగా మారిపోవడంతో వారీ వేడుకు వైట్‌ క్రిస్మస్‌ అని పేరు పెట్టుకున్నారు. గుల్మార్గ్‌లోని చారిత్రక చర్చి మంచుపూతతో తెల్లగా…

అంతర్జాతీయం

కెనడాలో ‘ డార్క్‌ క్రిస్మస్‌ ‘

కెనడా : కెనడాలోని క్యూబెక్‌, టొరంటో ప్రాంతాలు అమెరికాలోని మిషిగాన్‌ ఈసారి కోల్డ్‌ అండ్‌ డార్క్‌ క్రిస్మస్‌ జరుపుకొంటున్నాయి. ఇటీవల మంచుతుపాను బారిన పడ్డ ఈ ప్రాంతంలో ఇంకా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించలేదు. కరెంటు, నీరు, వెచ్చదనం… ఏమీ…

జాతీయం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మైదుకూరు రూరల్‌ : కడపజిల్లా మైదుకూరు- పోరుమామిళ్ల రహాదారిపై వనిపెంట సమీపంలో ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు స్థానిక టమోటా వ్యాపారుల వద్ద గుమాస్తాలుగా పని చేస్తున్న…

హైదరాబాద్

ఖమ్మం జిల్లాలో క్రిస్మస్‌ వేడుకులు

హైదరాబాద్‌ : క్రిస్మస్‌ వేడుకులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఖమ్మం నగరంలోని ప్రముఖ చర్చిల్లో మత పెద్దలు ప్రార్ధనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్తగూడెం ప్రధాన చర్చితో పాటు ఇతర…

హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో అలీ తమ్ముడు ఖయ్యాంకు గాయాలు

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా హయత్‌ నగర్‌ మండలం కొహెడ టిప్పర్‌ లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సినీనటుడు అలీ తమ్ముడు ఖయ్యాంకు గాయాలయ్యాయి.