Monday, 2 November 2026

December 2013

జాతీయం

ప్రధాని రాజీనామా వార్తలను తోసిపుచ్చిన మనీష్‌ తివారీ

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శుక్రవారం రాజీనామా చేస్తారని, రాహుల్‌ గాంధీకి చోటు కల్పిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకొంటారని కొన్ని ఛానల్స్‌లో వచ్చిన వార్తలను కేంద్రమంత్రి మనీష్‌ తివారీ కొట్టివేశారు. అవన్నీ నిరాధారాలు, వూహాగానాలేనని ఆయన…

హైదరాబాద్

పంటకాలువలో దొరికిన నోట్ల కట్టలు

హైదరాబాద్‌ : తూర్పుగోదావరి జిల్లా రయవరంలోని పంట కాలువలో ఒక మూట దొరికింది. అందులో రూ. 1.73 లక్షల నగదు ఉంది. అయితే ఇవి దొంగనోట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

జాతీయం

కేజ్రీవాల్‌కు విశ్రాంతి అవసరమన్న వైద్యులు

ఢిల్లీ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు స్వరం తగ్గలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి జ్వరంతో బాధ పడుతున్న ఆయన అలాగే ఇంట వద్ద అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ గంటలపాటు కార్యాలయానికి వెళ్లాలనుకున్న కేజ్రీవాల్‌కు…

జాతీయం

ముంబయిలో రాత్రంతా పార్టీ చేసుకోవచ్చు

ముంబయి : కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకోవడానికి రాత్రంతా హోటళ్లను తెరచి ఉంచేందుకు బోంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ రోజు రాత్రి హోటళ్లు, రెస్టారెంట్లు తెల్లవారుజామున 5గంటల వరకు తెరచి ఉంచవచ్చు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని…

హైదరాబాద్

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల సంచారం

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇప్పగూడ, ముకుందాపురంలో తిరుగుతున్న ఏనుగులు చెరకు, అరటి, కంది పంటలను ధ్వంసం చేసినట్లు రైతులు పేర్కొన్నారు.

హైదరాబాద్

పసుపు కొమ్ముల దండలతో అతిథులకు స్వాగతం

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు నిమ్మల గార్డెన్స్‌లో పసుపు రైతుల మహాగర్జన ప్రారంభమైంది. ‘పసుపు రైతుల మహాగర్జన సభ’ కు జాతీయ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవసిగామణి హాజరయ్యారు. సభకు హాజరైన ముఖ్య అతిథులకు సంఘాలు…

హైదరాబాద్

రాష్ట్రపతికి అఫిడవిట్లు నివేదిస్తాం : అశోక్‌ బాబు

హైదరాబాద్‌ : సీమాంధ్రలోని 13 జిల్లాల ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు తీసుకుని రాష్ట్రపతికి నివేదిస్తామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… విభజన బిల్లు విషయంలో అసెంబ్లీ ముట్టడి, నేతల నిర్బంధంపై…

హైదరాబాద్

నీరజారావు పోరాటం అభినందనీయం : చంద్రబాబు

హైదరాబాద్‌ : మాఫియాతో పోరాటం అంటే మామూలు విషయం కాదని, నీరజారావు సోరాటాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 2లో కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి…

హైదరాబాద్

2014లో తెదేపా ప్రభుత్వం వస్తుంది : కోడెల

హైదరాబాద్‌ : 2014 సంవత్సరంలో కొత్త పరిపాలన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజారంజకమైన తెలుగుదేశం ప్రభుత్వం పాలన వస్తుందని ఆపార్టీ అధికార ప్రతినిధి కోడెల శివప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ శిథిలమైందని, వైకాపా ప్రజల్ని డబ్బుతో…

హైదరాబాద్

భూమ్మర్ధి అక్రమ నిర్మాణాన్ని పరిశీలించిన చంద్రబాబు

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసిన కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 2లో ఉమెన్‌ వెల్ఫేర్‌ సొసైటీ స్థలాన్ని రవీంద్రనాధ్‌ రెడ్డి…