Tuesday, 3 November 2026

December 2013

Featured News

డీపీఆర్వోలకు అధునాతన వాహనాలు

ప్రారంభించిన మంత్రి డీకే అరుణ హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిగా పనిచేసే జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారులకు అధునాతన వాహనాలు అందజేస్తున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ తెలిపారు.…

ఎడిట్ పేజీ

సీఎం రాష్ట్రపతిని పదే పదే కలవడంలో ఆంతర్యమేంటి

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా శాసనసభ, శాసనమండలి అభిప్రాయం కోసం రాష్ట్రానికి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటానని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని పదే పదే ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన…

ఎడిట్ పేజీ

అవినీతి నియంత్రణకు ఇదే దూకుడు కొనసాగించాలి

ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతం ఏ రంగంలో ప్రగతి సాధించిందో లేదో కాని అవినీతిలో మాత్రం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తనకు మాత్రమే సాధ్యమయ్యే సరికొత్త రికార్డులను కూడా నెలకొల్పింది. పరిపాలన వ్యవస్థను నడిపే పాలకులు మొదలు వాటిని…

హైదరాబాద్

ఫైనాన్స్‌ సంస్థ సిబ్బంది అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలోని శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌లో ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. బంగారంపై రుణాల పేరిట వారు రూ. 1.76 కోట్లు కాజేసినట్లు సీపీఎన్‌ సోలీసులు పేర్కొన్నారు.

జాతీయం

రాహుల్‌ గాంధీకి జాట్‌ నేతల కృతఙ్ఞతలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యాక్షుడు రాహుల్‌ గాంధీ జాట్‌ నేతలు కృతఙ్ఞతలు తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా నేతృత్వంలో పలువురు నేతలు ఈ రోజు ఢిల్లీలో రాహుల్‌ గాంధీని కలిశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్‌లకు…

హైదరాబాద్

పద్మశ్రీ అవార్డులను వెనక్కిచ్చేయండి : హైకోర్టు

హైదరాబాద్‌ : సినీనటులుమోహన్‌ బాబు, బ్రహ్మానందం తమ పద్మశ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని హైకోర్టు సూచించింది. పద్మశ్రీ గ్రహీతలు పాటించాల్సిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వారు వ్యవహరించారని ఆక్షేపించింది. వారం రోజుల్లో వారి అవార్డులను స్వచ్ఛందంగా వెనక్కివ్వాలని పేర్కొంది. ‘దేనికైనా…

హైదరాబాద్

దేవయాని స్థానంలో జయశంకర్‌

హైదరాబాద్‌ : అమెరికా భారత రాయబారిగా ఎన్‌. జయశంకర్‌ మంగళవారం వాషింగ్టన్‌ చేరుకుని బాధ్యతలు స్వాకరించనున్నారు. వీసా అవకతవకలకు సంబంధించి అక్కడ ఉన్న దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాదె ఆరోపణలు ఎదుర్కొనడం, అరెస్టు కావడం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో…

జాతీయం

ప్రముఖ కన్నడ కవి శివరుద్రప్ప కన్నుమూత

బెంగళూరు : ప్రముఖ కన్నడ కవి, పరిశోధకులు జి. ఎన్‌. శివరుద్రప్ప(87) సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో కన్ను మూశారు. ఆయన కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆయనను 2006 సంవత్సరంలో ‘రాష్ట్రకవి’ బిరుదుతో సత్కరించింది.…

హైదరాబాద్

ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి పరారైన మరో ఖైదీ అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి ఇటీవల తప్పించుకున్న ఖైదీల్లో మరో ఖైదీని పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. ఖురేషీ అనే ఖైదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

జాతీయం

తరుణ్‌ తేజ్‌పాల్‌ కస్టడీ పొడిగింపు

పనాజీ: లైంగిక వేధింపుల ఆరోపణల కింద అరెస్టైన తెహల్కా వ్యవస్థాపక సంపాదకులు తరుణ్‌ తేజ్‌పాల్‌ జుడీషియల్‌ కస్టడీని స్థానిక న్యాయస్థానం మరో 12 రోజులు పెంచింది. గతంలో విధించిన కస్టడీ ఈ రోజుతో ముగియడంతో మళ్లీ పొడిగించారు. మరో…