Tuesday, 3 November 2026

December 2013

జాతీయం

సుప్రీం కోర్టు న్యాయమూర్తికి జస్టిస్‌ గంగూలీ లేఖ

ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివంకు పశ్చిమ బెంగాల్‌ మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ ఏకే గంగూలీ లేఖ రాశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఈ కేసులో తన వాదనలు ఎవరూ…

జాతీయం

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు స్వల్ప అస్వస్థత

చెన్నై : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నై లోని అపోలో అసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుని కుమారుడు డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తెలిపారు.

జాతీయం

తిరుమలలో కారు బోల్తా : ఆరుగురికి గాయాలు

తిరుమల : తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి కనుమ రహదారిలో 32వ మలుపు వద్ద భక్తులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు వాహనం(కారు) లోయలో పడింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకి చెందిన ఆరుగురు భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం…

హైదరాబాద్

సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్రపతి

హైదరాబాద్‌ : అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతపురంలో నీలం సంజీవరెడ్డి శతజయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న  రాష్ట్రపతి తిరిగి పుట్టపర్తి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

హైదరాబాద్

రోబో .. అబ్బో!… చిత్రాలు

హైదరాబాద్‌ : నోవాటెక్‌ రోబో సంస్థ విద్యార్థులకు రోబోటిక్‌పై అవగాహన కల్పించేందుకు బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ లో రోబోఫెస్ట్‌ ఏర్పాటు చేసింది. నమూనా రోబోలు చేసిన విన్యాసాలు విద్యార్థులను అలరించాయి.

హైదరాబాద్

పీవీ ఙ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన నేతలు

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 9వ వర్ధంతి సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని పీవీ ఙ్ఞానభూమి వద్ద నావాళులర్పించారు. పీవీ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాకపోవడం పై కాంగ్రెస్‌ సీనియర్‌నేత…

జాతీయం

ఆవ్‌ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తోంది : భాజపా

ఢిల్లీ : కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ద్వారా ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తోందని భాజపా నేత హర్షవర్ధన్‌ ఆరోపించారు. అధికారం కోసం మొహం వాచి ఉన్నట్లు ఆవ్‌ ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు.…

హైదరాబాద్

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి : రాష్ట్రాపతిని కోరిన శైలజానాధ్‌

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సమక్షంలో మంత్రి శైలజానాథ్‌ సమైక్యగళం వినిపించారు. నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి అనంతపురం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులు బాగా తెలిసిన వ్యక్తిగా ప్రజల…

హైదరాబాద్

ఈ తరం నాయకులకు సంజీవరెడ్డి స్ఫూర్తి : గవర్నర్‌

హైదరాబాద్‌ : ఈ తరం రాజకీయ నాయకులకు నీలం సంజీవరెడ్డి స్ఫూర్తి అని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్‌ మాట్లాడుతూ… సంజీవరెడ్డిగొప్ప రాజకీయ వైతాళికుడని కొనియాడారు. అనంతపురంతో…

హైదరాబాద్

ఆదిత్యుని దర్శించుకున్న సినీనటుడు మోహన్‌ బాబు

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని సినీనటుడు మోహన్‌బాబు దర్శించుకున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కలిసి కుటుంబ సమేతంగా ఈ ఉదయం ఆదిత్యుని మోహన్‌బాబు దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న మహా సౌరయాగం సందర్భంగా అనివెటి మండపంలో మోహన్‌…