Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి

హైదరాబాద్‌ : అనంతపురంలో జరిగిన నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగింపు ఉత్సవాల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొన్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ చక్రపాణి, మంత్రులు శైలజానాథ్‌, రఘువీరారెడ్డి, ఎంపీ అనంత…

నల్లగొండ

మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థులు

ఆలేరు : నల్గొండలో బిటెక్‌ విద్యార్థిని అరుణ హత్యకేసులో నిందితుల్ని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ నల్గొం జిల్లా పాలేరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వెళుతున్న కేంద్రమంత్రి బలరాంనాయక్‌ కాన్వాయ్‌ను…

సీమాంధ్ర

విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

అనంతపురం : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చేందుకు అనంతపురం ఎస్కేయూ విద్యార్థులు ప్రదర్శనగా బయలుదేరారు. క్లాక్‌ టవర్‌ వద్దకు రాగానే విద్యార్థులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

జాతీయం

కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన దిగ్విజయ్‌

ఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ ఆమ్‌ఆద్మీ పార్టీ సమన్వయ కర్త కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమ్‌ఆద్మీ ప్రకటించిన అనంతరం దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడుతూ… అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజాస్వామ్యాన్ని…

జాతీయం

ఆమ్‌ఆద్మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : షీలాదీక్షిత్‌

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్‌ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆమ్‌ఆద్మీ నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం షీలాదీక్షిత్‌ స్పందించారు. ప్రజలకు…

హైదరాబాద్

తణుకులో తెదేపా ఆధ్వర్యంలో రాస్తారోకో

హైదరాబాద్‌ : సమైక్యాంధ్రకు మద్దతుగా సశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రధాన రహదారిపై తెదేపా శ్రేణులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న వారిని తమ రాజకీయ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం విభజించడం…

సీమాంధ్ర

కానూరులో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

విజయవవాడ(పెనుమలూరు) : కానూరు శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం (ఎం.పి.సి) చదువుతున్న విజయా చౌదరి(16) తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విజయా చౌదరి స్వస్థలం కృష్ణాజిల్లా జగ్గయ్య పేట. హాస్టల్‌లో…

జాతీయం

ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ నిర్ణయం

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ పార్టీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికయ్యే అవకాశముంది. సోమవారం ఉదయం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో…

హైదరాబాద్

పుట్టపర్తి చేరుకున్న రాష్ట్రపతి

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొద్ది సేపటి క్రితం వాయుసేన విమానంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అనంతపురం బయలు దేరారు. రాష్ట్రపతితో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఉన్నారు.

జాతీయం

కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న : కేజ్రీవాల్‌

ఢిల్లీ: ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ శాసనసభా పక్షం సమావేశం కొనసాగుతోంది. మరి కాసేపట్లో ప్రభుత్వ ఏర్పాటుపై అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయం ప్రకటించే అవకావముంది.