Wednesday, 4 November 2026

December 2013

జాతీయం

ప్రభుత్వ ఏర్పాటుపై రేపు నిర్ణయం : కేజ్రీవాల్‌

ఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి తొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు పై రేపు ఉదయం నిర్ణయిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ సమన్వయ కర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఏఏపీకి మద్దతిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్‌…

హైదరాబాద్

రాష్ట్రపతిని కలిసిన సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కలిశారు. సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్న సీఎం రాష్ట్రపతితో సమావేశమయ్యారు.

హైదరాబాద్

హైదరాబాద్‌ లో ఆకట్టుకున్న వింటేజ్‌ కార్ల ప్రదర్శన

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వింటేజ్‌ కార్ల ప్రదర్శన ఆకట్టుకుంది. బేగంపేటలోని పాఠశాల ఆవరణలో ప్రదర్శించిన వివిధ రకాల కార్లు అలరించాయి. రెండో ప్రపంచ యుద్ధం నాటి కార్లు, నిజాం కాలంలో…

హైదరాబాద్

శ్రీరాంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ నేత శ్రీరాం భార్య మంత్రి శ్రీధర్‌ బాబు పై చేసిన ఆరోపణలను మంత్రి కరీంనగర్‌లో ఖండించారు. తాను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని … తనకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని…

హైదరాబాద్

ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ యత్నాలు

హైదరాబాద్‌: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ప్రభావం చూపగలిగిందని భాజపా సీనియర్‌ నేత ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…జనాకర్షక పథకాలు కూడా కాంగ్రెస్‌ను కాపాడుకోలేక పోయాయన్నారు. కొత్తగా…

హైదరాబాద్

కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గోడపత్రిక

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్‌ పార్టీ 128వ వ్యవస్థాపక దినోత్సవ గోడపత్రిక ను కరీంనగర్‌లో ఆ పార్టీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆవిష్కరించారు. ఈ నెల 28న కాంగ్రెస్‌ పార్టీ…

Cover Story

టీ బిల్లుపై ఒక్కరోజు కూడా ఎక్కువ సమయమివ్వను

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చకు నిర్దేశిత సమయానికంటే అదనంగా ఒక్కరోజు కూడా సమయమివ్వని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి అంటున్నట్లుగా అదనపు సమయం…

Featured News

పార్టీ పని కోసం జయంతి నటరాజన్‌ రాజీనామా

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ పటిష్టత కోసం కేంద్ర మంత్రి జయంతి నటరాజన్‌ పదవికి రాజీనామా చేసింది. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఓటమితో ఖంగుతిన్న కాంగ్రెస్‌ ఇప్పుడు మళ్లీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో…

Featured News

రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులపై ఏసీబీ చెక్‌

భారీగా నగదు స్వాధీనం : ఏకే ఖాన్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ డీజీ ఎ.కె.ఖాన్‌ తెలిపారు. ఏసీబీ సోదాల్లో రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.…