Wednesday, 4 November 2026

December 2013

Featured News

అవినీతి అంతమే మా పంతం

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : అవినీతి అంతమే లక్ష్యంగా పనిచేస్తానమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ప్రజల అభిప్రాయం గ్రహించగలిగే ముందుచూపు అవసరమని ప్రజల ఆశయాలకు అనగుణంగా నడుచుకుని సమర్థ పాలన అందించాల్సి…

Featured News

28న వీఆర్వో, వీఆర్‌ఏ భర్తీ నోటిఫికేషన్‌

– మంత్రి రఘువీరా హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ఈనెల 28న జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేస్తారని రెవెన్యూమంత్రి మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్‌…

Featured News

తుస్సుమన్న సమైక్య రాజకీయ సదస్సు

వైకాపా, ఎంఐఎం డుమ్మా కలిసి పనిచేయమన్న సీపీఎం హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (జనంసాక్షి) : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే అసంబద్ధమైన డిమాండ్‌తో రాజకీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమానికి నాయకత్వం వహిద్దామనుకున్న ఏపీఎన్‌జీవోలకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. రాష్ట్రం…

ఎడిట్ పేజీ

ఆది నుంచి అమెరికాది ఇదే తీరు

అంగ బలం.. అర్థ బలం.. పై పెచ్చు ప్రపంచ పెద్దన్న హోదా. ఈ పెద్దన్న ప్రాపకం కోసం చేతులు కట్టుకొని మరీ దేబిరించే బోలెడు దేశాలు. తమ మాట వినని వారిపై ఏదో సాకుతో యుద్ధ విమానాలతో దండెత్తే…

హైదరాబాద్

కంప్యూటర్లు మొరాయించడంతో తిరుమలలో నిలిచిన సేవలు

హైదరాబాద్‌: తిరుమలలో సాంకేతిక లోపంతో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కంప్యూటర్లు మొరాయించడంతో గంట నుంచి దివ్యదర్శనం, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కేటాయింపు సేవలు నిలిచిపోయాయి. మూడు రోజుల వ్యవధిలో…

హైదరాబాద్

చెల్లింపు వార్తలను నేరంగా పరిగణించండి: న్యాయశాఖకు ఎన్నికల సంఘం సిఫారసు

తిరువనంతపురం: ఎన్నికల సందర్భంగా అన్ని రకాల చెల్లింపు వార్తలను నేరంగా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం న్యాయశాఖకు సిఫారసు చేసింది. ప్రజలు, అభ్యర్థులు, మీడియా ఇలా అందరిపైనా చెల్లింపు వార్తల ప్రభావం ఉంటుందని.. ఇవి ఎన్నికల ప్రక్రియకు అధిక…

హైదరాబాద్

ఈనాడు స్థిరాస్తి ప్రదర్శనకు విశేష స్పందన

హైదరాబాద్‌: ఈనాడు ఆధ్వర్యంలో నగరంలో ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేస్తున్నాయి.…

హైదరాబాద్

ప్రజల అభిప్రాయం వినని పార్టీలకు కాలం చెల్లింది: లగడపాటి

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన విషయంలో ఇవాళ కావాల్సింది పెద్దల ఒప్పందం కాదని…ప్రజల ఒప్పందమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. ప్రజల అభిప్రాయం వినని పార్టీలకు కాలం చెల్లిందని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి చెప్పినట్లు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ…

హైదరాబాద్

28న వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

హైదరాబాద్‌: ఈ నెల 28న వీఆర్‌వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్లు నోటిఫకేషన్లు జారీ చేస్తారని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. 1,657 వీఆర్‌వో,4,305 వీఆర్‌ఏ పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తవుతుందని చెప్పారు.

వార్తలు

కోహ్లి ఔట్‌ , చేజారిన శతకం

జోహెనెన్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా పై జరుగుతున్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ ఆటగాడు విరాట్‌ కోహ్లి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 193 బంతులాడిన కోహ్లి 9 ఫోర్ల సాయంతో 96 పరుగులు చేసి డుమిని బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి…