Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

రూ. 15లక్షలు విలువ చేసే ఎర్రచందనం పట్టివేత

హైదరాబాద్‌ : కడప జిల్లా రాజంపేట మండలంలోని రామాపురం అటవీశాఖ చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ. 15లక్షల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. 40 ఎర్రచందనం దుంగలతో పాటు ఇద్దరు దొంగలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.…

హైదరాబాద్

స్పీకర్‌కు తెరాస, భాజపా, సీపీఐ ఎమ్యెల్యేల లేఖ

హైదరాబాద్‌: తెరాస, భాజపా, సీపీఐ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు లేఖ రాశారు. శాసనసభను వాయిదా వేయకుండా ముసాయిదా బిల్లుపై చర్చ జరపాలని లేఖలో విఙ్ఞప్తి చేశారు.

హైదరాబాద్

శాసనమండలిలో సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు

హైదరాబాద్‌: సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో శాసనమండలి దద్ధరిల్లింది. మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్యెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. బిల్లుపై అభ్యంతరాలుంటే చర్చ సమయంలో చెప్పవచ్చని స్పీకర్‌ సూచించినప్పటికీ…

హైదరాబాద్

సీఎం కిరణ్‌ సర్కస్‌లో పులిలా మారారు: నరేంద్ర

హైదరాబాద్‌: రాష్రాన్ని సమైక్యంగా ఉంచుతానన్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కస్‌లో పులిలా మారారని సీమాంధ్ర తెదేపా ఆరోపించింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలా ఆడమని చెబితే… అలా ఆడుతున్నారని ఆపార్టీ శాసనసభ్యులు విమర్శించారు. విభజన బిల్లు గట్టెక్కించేందుకు సీమాంధ్రకు…

నల్లగొండ

బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి మృతి

మోత్కూరు : నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన వాత్సాల్య విద్యాసంస్థల బస్సు ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థి మృతి చెందాడు. ఈ నెల 3న భువనగిరి మండలం ముస్త్యాలపల్లి వద్ద డ్రైవర్‌ నిర్లక్ష్యంతో కళాశాల బస్సు చెట్టును ఢీకొట్టింది.…

హైదరాబాద్

శ్రీవారిని దర్శించుకున్న స్వరూపా నరేంద్ర సరస్వతి

హైదరాబాద్‌: తిరుమల శ్రీవారిని విశాఖ శ్రీశారదాపీఠం అధిపతి స్వరూపా నరేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ… హిందూ ఆధ్యాత్మిక…

హైదరాబాద్

అమెరికన్‌ రాయబార కార్యాలయం ఎదుట ధర్నా

హైదరాబాద్‌ : బేగంపేటలోని అమెరికన్‌ రాయబార కార్యాలయం వద్ద సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రగడే పట్ల అమెరికా తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టినట్లు నేతలు తెలిపారు.

హైదరాబాద్

మంగళంగిరిలో న్యాయవాది ఇంట్లో చోరీ

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా మంగళగిరి రైల్వే స్టేషన్‌ సమీపంలోని న్యాయవాది ఇంట్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ప్రవేశించిన దుండగులు రూ. 13లక్షల విలువైన నగలు, రూ. 70 వేల నగదు అపహరించారు. పోలీసులు కేసు నమోదు…

ఎడిట్ పేజీ

లోక్‌పాల్‌ మాదిరిగానే తెలంగాణ బిల్లూ ఆమోదించాలి

సుదీర్ఘకాలంగా దేశప్రజలంతా ఎదురు చూస్తున్న లోక్‌పాల్‌ బిల్లు ఎట్టకేలకు ఉభయ సభల ఆమోదం పొందింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడమే మిగిలుంది. ఆయన రాజముద్ర వేయగానే లోక్‌పాల్‌-2011 చట్టం అమల్లోకి వస్తుంది. దేశంలో అణువణువునా వేళ్లూనుకుపోయిన…

Featured News

యథాతథంగా వడ్డీరేట్లు

ఆశ్చర్య పరిచిన ఆర్‌బీఐ ముంబయి, డిసెంబర్‌ 18 (జనంసాక్షి) : కీలక వడ్డీరేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ యథాతథంగా ఉంచింది. రిజర్వు బ్యాంకు ఇవాళ ఉదయం ప్రకటించిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచుతుందని…