Wednesday, 4 November 2026

December 2013

జాతీయం

రాష్ట్రాల ఏర్పాటులో విజ్ఞతతో వ్యవహరించాలి: రాష్ట్రపతి

ఢిల్లీ: పెరుగుతున్న జనాభా, అవసరాల రీత్యా న్రజలందరినీ ఒకే చోట కలిపి ఉంచడం సాధ్యం కాదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయన్న ఆయన రాష్ట్రాల ఏర్పాటులో రాజకీయంగా,…

అంతర్జాతీయం

ఏడో ర్యాంకును దక్కించున్న ఛటేశ్వర పుజారా

దుబాయ్‌: ఐసీసీ గురువారం విడుదల చేసిన టెస్టు ర్యాంకిగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఛటేశ్వర పుజారా ఏడో స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శతకం సాధించిన విరాట్‌ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నాడు.బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐదో…

హైదరాబాద్

మందుల దుకాణంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : చిత్తూరు జిల్లా తిరుమలలోని మందుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.

హైదరాబాద్

సమైక్య తీర్మానం చేయాలని పట్టుబడతాం :జేసీ

హైదరాబాద్‌: సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీ పట్టుబడతామని మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జేసీ మాట్లాడుతూ… తమ జిల్లా ప్రజల కోసమే సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్టు చెప్పారు.…

హైదరాబాద్

ముసాయిదా బిల్లుపై రాష్రపతిని కలుస్తాం : తెదేపా

హైదరాబాద్‌: ముసాయిదా బిల్లు తప్పుల తడకగా ఉందని, తిప్పి పంపాలని స్పీకర్‌ను కోరామని తెదేపా సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ … ముసాయిదా బిల్లును మాత్రం ఆపుతానన్న…

జాతీయం

అభ్యంతరాలుంటే చర్చ సమయంలో చెప్పండి : పొన్నం

ఢిల్లీ: తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర నేతలకు అభ్యంతరాలు ఉంటే చర్చ సమయంలో లేవనెత్తాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సూచించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… సీమాంధ్ర నేతలు చర్చను వ్యతిరేకించడం మంచి పరిణామం కాదన్నారు. ముసాయిదా బిల్లుపై వెంటనే…

హైదరాబాద్

సీఎం పార్టీ పెడతారనుకోవడం లేదు: డీఎల్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ బలహీర పడడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానము కారణమని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ … ముఖ్యమంత్రి పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదన్నారు. సీఎం పార్టీ పెడతారని జేసీ…

హైదరాబాద్

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

మల్కాజ్‌గిరి(హైదరాబాద్‌): మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సర్ధార్‌ పటేల్‌ నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై బాదితురాలి తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 11వ తేదీ సాయంత్రం అక్కతో…

హైదరాబాద్

జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల భేటీ అయ్యారు. సభను నిరవధికంగా వాయిదా వేయకూడదని ఎమ్మెల్యేలు కోరారు. మరోమారు బీఏసీ సమావేశమై మలిదఫా షెడ్యూల్‌ ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

ఖమ్మం

ఇల్లందులో అత్యవసరంగా దిగిన సైనిక హెలికాప్టర్‌

ఇల్లందు : ఖమ్మం జిల్లా ఇల్లందులో సైనిక విభాగానికి చెందిన హెలికాప్టర్‌ 24ఏరియా స్టేడియంలో అత్యవసరంగా దిగింది. సాంకేతిక కారణాలతో హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండైనట్లు కెప్టెన్‌ దూబే తెలిపారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం…