కేకేకు సతీ వియోగం
పలువురు ప్రముఖుల నివాళి హైదరాబాద్, డిసెంబర్ 16 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్ జాతీయ కార్యదర్శి కె.కేశవరావుకు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి వసంతకుమారి (70) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.…





