Wednesday, 4 November 2026

December 2013

జాతీయం

నవంబర్‌లో 7.52 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ : నవంబర్‌ నెలలో ద్రవ్యోల్బణం 7.52 శాతంగా నమోదైంది. గత నెలో ఇది 7 శాతం ఉండేది. కూరగాయలు ముఖ్యంగా బంగాళాదుంప, ఉల్లిపాయల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని చూపింది. గోధుమలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల…

హైదరాబాద్

ఔటర్‌ రింగ్‌ రోడ్డు పై మరో కారు దగ్ధం

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరోకారు పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చీబౌలి వైపు వెళ్తున్న ఓ కారు యజమాని కారులోంచి కిందకు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. గత…

అంతర్జాతీయం

ఆస్కార్‌ విజేత జోన్‌ ఫోన్‌ టైన్‌ మృతి

కాలిఫోర్నియా: ఆస్కార్‌ విజేత జోన్‌ ఫోన్‌టైన్‌ (96) ఆదివారం ఉదయం కార్మెల్‌లోని ఆమె స్వగృహంలో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. నిద్రలోనే ఆమె కన్ను మూశారని వారు తెలిపారు. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ థ్రిల్లర్‌ ‘సస్పీషన్‌’ లో నటనకు గాను…

హైదరాబాద్

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : వాయిదా తర్వాత శాసనసభ సమావేశం తిరిగి ప్రారంభమైన అంతలోనే మళ్లీ రేపటికి వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎమ్మెల్యేల ఆందోళర కొనసాగింది. వారు బిల్లు ప్రతులు చించి పోడియం వైపు విసిరారు. సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని…

హైదరాబాద్

పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజే విభజన బిల్లా? : ఏపీఎన్జీవోలు

హైదరాబాద్‌: తెలుగు ప్రజలందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజే విభజన బిల్లు అసెంబ్లీలో పెట్టడం దురదృష్టకరమని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌ బాబు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా…

హైదరాబాద్

సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ, అరెస్టు

హైదరాబాద్‌: సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ర్యాలీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ర్యాలీ నిర్వహించిన సీమాంధ్ర ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్

శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన సభాపతి

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ) బిల్లును సభాపతి నాందెండ్ల మనోహర్‌ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.

హైదరాబాద్

నిబంధనల ప్రకారమే బిల్లు ప్రవేశపెట్టాలి : మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌: సభలో బిల్లు ప్రవేశపెట్టే అంశంపై బీఏసీ సమావేశంలో ఇవివరకే నిర్ణయం జరిగిందని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఆయన నిబంధనల ప్రకారమే స్పీకర్‌ బిల్లును ప్రవేశపెట్టారని చెప్పారు. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరించారని…

హైదరాబాద్

బిల్లు పై వెంటనే చర్చ ప్రారంభించాలి : హరీశ్‌ రావు

హైదరాబాద్‌ : తెలంగాణ బిల్లు పై వెంటనే చర్చ ప్రారంభించాలని తెరాస ఎమ్మెల్మే హరీశ్‌ రావు అన్నారు. శాసనసభ ఆవరణలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలకు అభ్యంతరాలు ఉంటే చర్చలో పాల్గొని ప్రస్తావించానలని సూచించారు.

జాతీయం

జైలు నుంచి విడుదలైన లాలూ

బీహార్‌ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఈ రోజు రాంచీ జైలు నుంచి బెయిల్‌ పై విడుదలయ్యారు. దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు గత వారం న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసిన…