Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

ట్రావెన్‌కోర్‌ రాజ కుటుబ సభ్యుడు మార్తాండ వర్మ మృతి

తిరువనంతపురం: ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబ సభ్యుడు మార్తాండ వర్మకు ఇద్దరు పిల్లలు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని పద్మనాభస్వామి ఆలయ సమీపంలోని లెవీ హాల్‌లో ఉంచారు. శ్రీ అనంత పద్మనాభస్వామి అలయ ధర్మకర్తగా ఆయన విధులు నిర్వహించారు. మార్తాండ…

హైదరాబాద్

స్వామిగౌడ్‌పై శాసన మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్సీపై స్వామిగౌడ్‌ పై శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తెలిపారు. నన్నపనేని మీడియాతో మాట్లాడుతూ… మండలి ఆవరణలోనే రక్షణ లేకపోతే తెలంగాణ ఏర్పడ్డాక తమ ప్రాంత ప్రజలకు రక్షణ…

హైదరాబాద్

అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును స్పీకర్‌ శాసన సభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను చించి వేసి…

హైదరాబాద్

హైదరాబాద్‌ నుంచి విమానాల రాకపోకలు ఆలస్యం

హైదరాబాద్‌ : కొచ్చితో పాటు ఉత్తరాధిని కూడా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో హైదరాబాద్‌ నుంచి పలు విమానాలు ఆలస్యంగా నగుస్తున్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కొచ్చికి వోళ్లాల్సిన ఇండిగో విమానాన్ని నాలుగు గంటల నుంచి రన్‌ వే పైనే…

హైదరాబాద్

కేంద్ర మంత్రి పనబాక ఇంటి ముట్టడి

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన బిల్లును సమర్థిస్తూ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా బాపట్లలో తెలుగు యువత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బాపట్లలోని ఆమె ఇంటిని ముట్టడించి సమైక్యాంధ్ర నినాదాలతో ఆందోళన వ్యక్తం…

హైదరాబాద్

బిల్లును ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది: జానారెడ్డి

హైదరాబాద్‌: శవాసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని మంత్రి జానారెడ్డి అన్నారు. జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ ప్రాంత మంత్రుల సమావేశం ముగిసింది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జానారెడ్డి మాట్లాడుతూ… బిల్లుపై సభలో వెంటనే చర్చ…

హైదరాబాద్

ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఓయూ కళాశాల నుంచి రాజ్‌భవన్‌ ముట్టడికి బయలు దేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన విద్యార్థులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళన కారులను చెదరగొట్టారు.

Cartoons

ganguly cartoon

వద్దొద్దు రాజకీయ రొంపిలోకివెళ్లొద్దు నిన్ను డకౌట్‌ చేస్తరు

Featured News

కేంద్ర మంత్రి శీష్‌రామ్‌ ఓలా ఇక లేరు

ప్రముఖల నివాళి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (జనంసాక్షి) : కేంద్ర మంత్రి శీష్‌రామ్‌ ఓలా (86) కన్నుమూశారు. ఆదివారం గుర్‌ గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విబిచారు. అనా రోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా…

Featured News

అటవీ అధికారుల మృతి తిరుమల, డిసెంబర్‌ 15 (జనంసాక్షి) చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీ శాఖ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అటవీ శాఖ అధికారులు మృతి చెందగా 20మంది సిబ్బందికి…