Wednesday, 4 November 2026

December 2013

Featured News

కీలక సమయం

అప్రమత్తంగా ఉండాలి : కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శాసనసభ ముందుకు వస్తోన్న ప్రస్తుత తరుణం అత్యతం కీలకసమయమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఇలాంటి…

Cartoons

chendrababu cartoon

సారూ! గా ముచ్చెటేందో తెలంగాణ పల్లెలకచ్చి చెప్పరాదు

అంతర్జాతీయం

సింగపూర్‌ అల్లర్లలో మరో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌

సింగపూర్‌: ఆదివారం నాడు సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియా ప్రాంతంలో జరిగిన అల్లర్లకు బాధ్యులుగా భావిస్తున్న మరో ముగ్గురు భారత పౌరుల్ని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం 24 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి…

హైదరాబాద్

పామాయిల్‌ సేకరణ ధర పెంపు

హైదరాబాద్‌: పామాయిల్‌ సేకరణ ధర పెంచుతూ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టన్నుకు రూ. 6907 ఉండగా దాన్ని రూ. 7516కు పెంచారు. ఈ కొత్త రేట్లను మిల్లర్లు రైతులకు చెల్లించాలల్సిఉంటుంది. ఈ నిర్ణయంతో…

హైదరాబాద్

హైదరాబాద్‌లో బస్సులో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగరవలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 9లో ఆగిఉన్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. బస్సులో ఎవరూ లేకపోడంతో ఎలాంటటి ప్రాణనష్టం జరగలేదు.

ఆదిలాబాద్

జిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

భైంసా(ఆదిలాబాద్‌): పట్లణంలోని దారాబ్జి జిన్నింగ్‌ మిల్లులో భారీ లగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మిల్లులో ఉన్న ముడిపత్తి కాలిపోయింది. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకదళం యత్నిస్తోంది.

జాతీయం

న్యూఢిల్లీలో దళిత క్రైస్తవులపై లాఠీఛార్జి

న్యూఢిలీ: పార్లమెంట్‌ ముట్టడికి ప్రయత్నించిన దళిత క్రైస్తవులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎస్సీ కేటగిరీలో తమను చేర్చాలని దళిత క్రైస్తవులు డిమాండ్‌ చేశారు.

అంతర్జాతీయం

ముజఫర్‌ బాధితుల ధర్నా

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో అల్లర్ల బాధితులు జిల్లా కేంద్రమైన ముజఫర్‌నగర్‌లో ఆందోళనకు దిగారు. అల్లర్ల సందర్భంగా కనిపించకుండాపోయిన తమ కుటుంబసభ్యుల ఆచూకీని తెలపాలంటూ వారు డిమాండ్‌ చేశారు. కొద్ది నెలల క్రితం జరిగిన అల్లర్లలో వేలమంది నిరాశ్రయులైన సంగతి…

హైదరాబాద్

ట్యాంక్‌ బండ్‌పై ఏపీఎన్జీవోల ధర్నా

హైదరాబాద్‌: నగరంలోని ట్యాంక్‌ బండ్‌పై అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఏపీఎన్జీవోలు ధర్నా చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు నినాదాలు చేశారు.

హైదరాబాద్

అసెంబ్లీ ప్రాంగణంలో నేతల సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, చీఫ్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి, ఇతర నేతలు సమావేశమయ్యారు. తెరాస నేతలు హరీశ్‌ రావు, ఈటెల రాజేందర్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ శీతాకాల…