తక్షణం బిల్లు పెట్టండి
దిగ్విజయ్‌ను కోరిన కోదండరామ్ హైదరాబాద్, డిసెంబర్ 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముసాయిదాను వెంటనే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చకు పెట్టాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను…









