Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

పధ్నాలుగేళ్ల నుంచి మేమేం చేశామో దేశానికి తెలుసు : కేసీఆర్‌

హైదరాబాద్‌: పధ్నాలుగేళ్ల నుంచి కేసీఆర్‌ ఏం చేశాడో దేశానికి తెలుసని తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన చంద్రబాబు వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. తనకు అధికారం పోయింది తెరాస వల్లనేని చంద్రబాబు అన్నారు. తన…

హైదరాబాద్

రన్‌ ఫర్‌ ఇందియా… గోడపత్రిక ఆవిష్కరణ

హైదరాబాద్‌: దేశ సమగ్రత, ఐక్యత కోసం ఈ నెల 15న హైదరాబాద్‌లో తలపెట్టిన పరుగును విజయవంతం చేయాలని భాజపా సీనియర్‌ నేత దత్తాత్రేయ పిలుపునిచ్చారు. గుజరాత్‌లో నిర్మించనున్న సర్దార్‌ పటేల్‌ భారీ విగ్రహం గురించి దేశవ్యాప్తంగా అవగాహన కటట్పించేందుకు…

హైదరాబాద్

మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిన మాది పెనుతుపాను

హైదరాబాద్‌:మాది పెనుతుపాను మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది స్తిరంగా కొనసాగుతున్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మచిలీపట్నానికి ఆగ్నేయ దిశలో 380 కి.మీ., చెన్నైకి తూర్పు ఈశాన్య దిశలో 370…

హైదరాబాద్

ఢిల్లీలో దీక్ష చేపట్టనున్న ఫ్లోరోసిస్‌ బాధితులు

హైదరాబాద్‌: ఏడు లక్షల మంది ఫోరోసిస్‌ పీడితులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం ఆందోళనకు సిద్ధమవుతోంది. ఫ్లోరోసిస్‌ బాధితుల వేదనను ఢిల్లీ పాలకులకు తెలియజేసేందుకు ఈ నెల 16, 17న జంతర్‌ మంతర్‌ వద్ద…

హైదరాబాద్

వైకాపా శాసనసభాపక్షం సమావేశం

హైదరాబాద్‌: లోటన్‌పాండ్‌ వద్ద వైకాపా కార్యాలయంలో వైఎస్‌ విజయమ్మ అధ్యక్షతన వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

రేపట్నుంచీ సభలు, ర్యాలీలు నిషేధం: పోలీస్‌ కమిషనర్‌

హైదరాబాద్‌: రేపటి నుంచి ఈ నెల 18 వరకు అసెంబ్లీకి రెండు కి.మీ. పరిధిలో సభలు, ర్యాలీలు నిషేధించినట్లు పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు…

హైదరాబాద్

చంద్రబాబును విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదు: మోత్కుపల్లి

హైదరాబాద్‌: చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదని, తెదేపాను విమర్శించే ముందు ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని పైకి వచ్చిన సంగతి కేసీఆర్‌ గుర్తించాలని తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కేసీఆర్‌ చేసేది తెలంగాణ పునర్నిర్మాణమా, పెత్తందారుల…

హైదరాబాద్

లంచం తీసుకుంటూ పట్టుబడిన జీవీఎంసీ అధికారి

హైదరాబాద్‌: విశాఖలో జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జీవీఎంసీ తాగునీటి సరఫరా విభాగం ఈఈ సత్యనారాయణ రాజు రూ. 30 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు.

హైదరాబాద్

లిఫ్ట్‌ నుంచి పడి ఇరువురికి గాయాలు

చైతన్యపురి: హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న కొత్త పేటలో గాయత్రీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ నుంచి పడి లక్ష్మి అనే మహిళ, ఆమె కుమార్తె తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ భవనంలో పని చేస్తున్న లక్ష్మి తన మూడేళ్ల…

హైదరాబాద్

ఎంఎంటీఎస్‌ రైళ్లలో జీఎం తనిఖీలు

హైదరాబాద్‌: రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ పి.కె. శ్రీవాత్సవ తెలిపారు. భద్రతా సిబ్బందిని పెంచడం సహా నిఘాను పటిష్ఠపరుస్తామని వెల్లడించారు. రాజధానిలో తిరిగే ఎంఎంటీఎస్‌ రైళ్లను ఆయన ఆకస్మికంగా…