అబ్దుల్ కలాం గ్రామ్ పురస్కారాల ప్రధానోత్సవం
హైదరాబాద్: అబ్దుల్ కలాం గ్రామ్ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం వరంగల్ జిల్లా హసిన్‌పర్తి మండలం మంగపహాడ్‌లో మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
హైదరాబాద్: అబ్దుల్ కలాం గ్రామ్ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం వరంగల్ జిల్లా హసిన్‌పర్తి మండలం మంగపహాడ్‌లో మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 10వ నెంబరు ఫ్లాట్‌ఫామ్ వద్ద ఆరేళ్ల బాలికపై దుండగులు కత్తితో దాడి చేశారు. బాలిక అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
హైదరాబాద్: అనంతపురం జిల్లా మడకశిర గృహనిర్మాణ శాఖ వర్క్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో ఒక రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ప్రసాద్ లవినీతి నిరోధక శాఖ…
హైదరాబాద్: అనంతపురం జిల్లా మడకశిర గృహనిర్మాణ శాఖ వర్క్ ఇన్ స్పెక్టర్ ప్రసాద్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో ఒక రైతు నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ప్రసాద్ లవినీతి నిరోధక శాఖ…
మైలవరం: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలోని వైకాపా నేతల మధ్య వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైకాపాలోని రెండు వర్గాలు వేర్వేరుగా చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీ వివాదానికి కారణమైంది. ఒకే సమయంలో నియోజక వర్గ సమన్వయ కర్తలు…
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రకియ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందని కేంద్ర హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే అన్నారు. హోంశాఖ పనితీరుపై నెలవారీ సమీక్షలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2004,2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశం…
హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు 14 పేజీల లేఖ రాశారు. రాష్ట్ర విభజన బిల్లులో లోపాలపై ఆయన ఈ లేఖ రాసినట్లు సమాచారం.
ఢిల్లీ: సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాసం పెట్టడం బాధాకరమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. సీమాంధ్ర ఎంపీలతో మాట్లాడానని, వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటామని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై సీడబ్ల్యూసీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.…
ఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని కార్యాలయాల వ్యవహారాల మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. పార్లమెంట్ వద్ద మంత్రి మీడియాతో మాట్లాదుతూ..లోక్‌పాల్ బిల్లు అంశాన్ని చేపట్టాల్సిందిగా రాజ్యసభాధ్యక్షుడికి తాను నోటీసు ఇచ్చినట్లు చెప్పారు.…
ఢిల్లీ: తాము సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు అనుకూలమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… నాలుగు రాష్ట్రాల్లో విజయం వ్యక్తిగతం కాదు, కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల గెలుపు అని వ్యాఖ్యానించారు. నిత్యావసర వస్తువుల ధరలు…