Wednesday, 4 November 2026

December 2013

హైదరాబాద్

జేసీని బహిష్కరించాలని లేఖ రాశాం: బొత్స

హైదరాబాద్‌: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐసీసీకి లేఖ రాసినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు అహంకార పూరితమైనవని అన్నారు. జేసీ…

జాతీయం

ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది: లగడపాటి

ఢిల్లీ: ఐదు రాష్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్ర ప్రతికూల ఫలితాలు వచ్చాయని, ఈ ఫలితాలు యూసీఏ పనితీరును ప్రతిబింబిస్తున్నాయని ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. పార్లమెంట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ…సభకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందో లేదో వేచి…

జాతీయం

లోక్‌ సభ రేపటికి వాయిదా

ఢిల్లీ: గందర గోళం మధ్య లోక్‌ సభ రేపటికి వాయిదా పడింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీల సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదాలతో లోక్‌ సభ దద్దరిల్లింది. ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్ళి సభాకార్యక్రమాలకు అడ్డు తగలడంతో సభను రేపటికి వాయిదా…

జాతీయం

అవిశ్వాస తీర్మానాలను సభ ముందుంచిన స్పీకర్‌

ఢిల్లీ: అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్‌ మీరాకుమార్‌ సభలో ప్రకటన చేశారు. తాను అవిశ్వాస తీర్మానాలను అందుకున్నానని, వాటిని సభ ముందుంచినట్లు స్పష్టం చేశారు.

జాతీయం

వెల్‌లోకి దూసుకెళ్ళిన సీమాంధ్ర ఎంపీలు

ఢిల్లీ: వాయిదా అనంతరం పార్లమెంట్‌ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఫ్లకార్డులతో స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్ళి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

హైదరాబాద్

జహీరాబాద్‌లో విజిలెన్స్‌ దాడులు

హైదరాబాద్‌: రవాణా పన్ను ఎగవేస్తూ బియ్యం, పత్తిని 8 లారీల్లో రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్న లారీలను పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ ఆర్టీఏ చెక్‌పోస్టు సమీపంలో సోమవారం అర్ధరాత్రి…

జాతీయం

అవిశ్వాస తీఆర్మానంపై చర్చిస్తున్న సీమాంధ్ర ఎంపీలు

డిల్లీ: సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో సమావేశమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ఎంపీలంతా చర్చిస్తున్నారు.

హైదరాబాద్

సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో అఖిల పక్ష సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి భారీ నీటి పారుదల శాఖామంత్రి సుదర్శన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తరఫున మండలి బుద్దప్రసాద్‌, కోదండ రెడ్డి, తెదేపాతరఫున కోడెల శివప్రసాద్‌…

హైదరాబాద్

ఫ్లై ఓవర్‌ నిర్మాణౄన్ని పరిశీలించిన తెదేపా నేతలు

హైదరాబాద్‌: విజయవాడ ఇన్నర్‌ రింగ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్‌ దిమ్మలు కుప్పకూలడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం పనుల వల్లే దిమ్మలు కూలిపోయాయని తెలుగు దేశం నాయకులు విమర్శించారు. ఎమ్మెల్యే దేవినేని ఉమా, తెదేపా నేతలు బొండా ఉమ,…