Tuesday, 3 November 2026

December 2013

హైదరాబాద్

నెల్లూరులో విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనకు నిరసనగా నెల్లూరులో విద్యుత్‌ సౌధ వద్ద విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస ధర్నా నిర్వహించింది. ఈ నెల 9న హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ సాయిబాబా తెలిపారు. ఈ…

హైదరాబాద్

నైరుతి బంగాళా ఖాతంలో వాయుగుండం

హైదరాబాద్‌ : నైరుతి బంగాళా ఖాతంలో వాయుగుండం ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మరింత బలపడి వాయుగుండంగా మారినట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది మరో 24 గంటల్లో తీవ్ర…

హైదరాబాద్

అనంతలో విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్కే యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారి తీసింది. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం తెలంగాణ వైపు మొగ్గు చూపడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీగా బయలు దేరడంతో…

హైదరాబాద్

అనంతలో విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్కే యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారి తీసింది. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం తెలంగాణ వైపు మొగ్గు చూపడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీగా బయలు దేరడంతో…

హైదరాబాద్

జగన్‌ బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదం

హైదరాబాద్‌: జగన్‌ 24 గంటల సీమాంధ్ర బంద్‌కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సోనియా వద్ద విభజనకు అంగీకరించి…ఇప్పుడు సమైక్యాంధ్ర ముసుగులో జగన్‌ నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. జగన్‌ బెయిల్‌కు లింకు…

హైదరాబాద్

ఏడో విడత భూపంపిణీని ప్రారంభించిన సీఎం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏగో విడత భూపంపిణీని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…రైతుకు భూమి హక్కు ఇస్తే సుస్థిరత సాధ్యమవుతుందన్నారు. పేదల భూములక నీటి వసతి ఉల్పించేందుకు…

హైదరాబాద్

ఐఏస్‌ మన్మోహన్‌సింగ్‌ పిటిషన్‌ పై తీర్పు వాయిదా

హైదరాబాద్‌ :వాన్‌ పిక్‌ కేసులో సీబీఐ కోర్టు విచారణ నిలిపివేయాలన్న ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ సింగ్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ పైర్తయ్యింది. పిటిషన్‌ పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.

జాతీయం

తణుకు ఎమ్మెల్యే వాహనంపై వైకాపా కార్యకర్తల దాడి

తణుకు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ తణుకులో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తణుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు అద్దాలను వైకాపా నాయకులు ధ్వంసం చేశారు. దీంతో కాంగ్రెస్‌, వైకాపా నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం,…

జాతీయం

లోక్‌ సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలాకు పార్లమెంట్‌ ఘనంగా నివాళులర్పించింది. మండేలా మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపి ఆయన కృషిని కొనియాడారు. అనంతరం సభను సోమవారానికి…

జాతీయం

కన్నుల పండువగా పద్మావతి అమ్మవారి రథోత్సవం

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. దివ్య అలంకార శోభితురాలైన శ్రీ పద్మావతీ దేవి బ్రహ్మతథంపై కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగారు. రథం లాగేందుకు…