Tuesday, 3 November 2026

December 2013

జాతీయం

సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల సమావేశం

న్యూఢిల్లీ: పార్లమెంటు సెంట్రల్‌ హాలులో సీమా&ధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన బిల్లుకు కేంద్ర కేబినేట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలంతా భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

హైదరాదాద్‌: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Cover Story

జై తెలంగాణ 10 జిల్లాల తెలంగాణే

పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధి మాత్రమే ఉమ్మడి సీడబ్ల్యుసీ తీర్మానం, కేబినెట్‌ నిర్ణయాల మేరకే ప్రత్యేక రాష్ట్రం రెండు రోజుల్లో రాష్ట్రపతికి శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఉమ్మడి పరిధిలోని ప్రజల రక్షణపై తెలంగాణ…

Featured News

మేడం మాటకు కట్టుబడ్డది

తెలంగాణ సమాజం కాంగ్రెస్‌కు అండగా ఉండాలి : జానారెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మేడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయిస్తున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డి తెలిపారు. తెలంగాణపై కేంద్ర…

Featured News

పది జిల్లాల్లో స్తంభించిన పౌరజీవనం

‘రాయల’కు వ్యతిరేకంగా బంద్‌ సంపూర్ణం హైదరాబాద్‌, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రదిపాదనను తిప్పికొట్టేందుకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలోని పది జిల్లాల్లో బంద్‌ విజయవంతంగా సాగింది. గురువారం ఉదయం నుంచే అన్ని బస్సు…

Featured News

బస్తీమే సవాల్‌ 370పై చర్చకు అహ్మదాబాద్‌లో సిద్ధం

జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ జమ్ము, డిసెంబర్‌ 5 (జనంసాక్షి) : గుజరాత్‌ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీి 370 ఆర్టికల్‌పై చేసిన వ్యాఖ్యలపై జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా ఘాటుగా స్పందించారు. దీనిపై…

Featured News

కీలకమైన అవరోధాన్ని అధిగమించాం

ఇంకో రెండు మెట్లెక్కాలి అప్పటి వరకూ తెలంగాణ సమాజం అప్రమత్తంగా, ఐక్యంగుండాలి ‘జనంసాక్షి’తో కోదండరామ్‌ న్యూఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన అవరోధాన్ని అధిగమించామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. పది జిల్లాలతో…

Featured News

ఇది చారిత్మ్రాక నిర్ణయం

ఇంత సుదీర్ఘ పోరాటం తర్వాత మొదటి రాష్ట్రం : జైపాల్‌రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత…

Cover Story

తెలంగాణకు కేంద్రం జై

పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ సీడబ్ల్యుసీ తీర్మానం, కేబినెట్‌ నిర్ణయాల మేరకే ప్రత్యేక రాష్ట్రం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజల రక్షణపై గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు రెండు రాష్ట్రాల్లో ఆర్టికల్‌ 371(డి) కొనసాగింపు పోలవరానికి జాతీయ హోదా రెండు రాష్ట్రాల…