Tuesday, 3 November 2026

December 2013

Featured News

తెలంగాణ ప్రకటించినందుకు ప్రధాని, సోనియాకు కృతజ్ఞతలు

ముసాయిదాపై అభ్యంతరాలున్నాయి : కేసీఆర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై…

Featured News

ఈ విజయం తెలంగాణ ప్రజలది

అమరులకు అంకితం : కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ సానుకూల నిర్ణయం తీసుకొని బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపడం పది జిల్లాల ప్రజల విజయమని టీ జేఏసీ…

Featured News

రాష్ట్రపతి భవన్‌కు తెలంగాణ బిల్లు

నేడో రేపో అసెంబ్లీకి పంపే అవకాశం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై మంత్రుల బృందం సమర్పించిన ముసాయిదాకు గురువారం ఆమోదం తెలిపిన…

హైదరాబాద్

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: పార్లమెంటులో తెలంగాణ బిల్లును త్వరలో పెట్టాలని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఏ ఒక్క పార్టీ వల్లో తెలంగాణ రాలేదని, విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం…

అంతర్జాతీయం

పాక్‌ బాలిక మలాలాకు ఐరాస మానవ హక్కుల అవార్డు

ఐరాస: బాలికల విద్యను ప్రోత్సహించినందుకు తాలిబన్లదాడికి గురై, ధైర్యంగా నిలిచి తాను నమ్మిన బాటలో ముందుకు సాగుతున్న పాకిస్థాన్‌కు చెందిన సాహస బాలిక మలాలా యూసుఫ్‌ జాయ్‌ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు గెలుచుకుంది. 2013 ఐక్యరాజ్య సమితి మానవ…

జాతీయం

వాద్రా ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఖేమ్కాపై ఛార్జిషీటు

ఛండీఘర్‌: ఐఏఎస్‌ అధికారి అశోక్‌ ఖేమ్కాపై హర్యానా ప్రభుత్వం ఛార్జిషీటు దాఖలు చేసింది. సోనియా గాంధీ అల్లుడు, వ్యాపార వేత్త అయిన రాబర్ట్‌ వాద్రా, రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌ల ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆయన మీద ఈ…

హైదరాబాద్

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయడాన్ని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సచివాలయంఎల్‌ బ్లాక్‌ వద్ద విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. సీమాంధ్రకు చెందిన…

హైదరాబాద్

కాంగ్రెస్‌ పార్టీపై చీటింగ్‌ కేసు పెట్టాలి:నారాయణ

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్టీల పెంపుదల సాకుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై చీటింగ్‌ కేసు పెట్టాలని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. విద్యుత్‌ చార్జీల పెంపుదల కోరుతూ డిస్కంలు విద్యుత్‌ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపించడంపై ఆయన…

వార్తలు

బ్లాక్‌ డే సందర్భంగా పటిష్ఠ బందోబస్తు

హైదరాబాద్‌: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నిరసనగా ఈ రోజు బ్లాక్‌ డే పాటిస్తుండడంతో హైదరాబాదులో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవావరం కావడంతో పాతబస్తీలో పటిష్ఠ నిఘా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో పాటు ఇతర జిల్లాల పోలీసులు, ఏపీఎస్సీ…

హైదరాబాద్

నెల్లూరులో విద్యుత్‌ ఉద్యోగుల ధర్నా

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనకు నిరసనగా నెల్లూరులో విద్యుత్‌ సౌధ వద్ద విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస ధర్నా నిర్వహించింది. ఈ నెల 9న హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు సీమాంధ్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ సాయిబాబా తెలిపారు. ఈ…