Tuesday, 3 November 2026

December 2013

హైదరాబాద్

అమరుడు శ్రీకాంతాచారికి ఘన నివాళి

దేవరుప్పుల: తెలంగాణ కోసం ఆత్మబలిదానానికి పాల్పడిన అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 4వ వర్ధంతి సందర్భంగా దేవరుప్పుల మండలంలో మంగళవారం టీ ఆర్‌ ఎస్‌ నాయకులతో పాటు తెలంగాన వాదులు ఘనంగా నివాళులర్పించారు. దేవురుప్పల, గొల్లపల్లిలో జరిగిన సభలో టీఆర్‌ఎస్‌…

జాతీయం

ఇక మార్కెట్‌ ధరలు ఎస్‌ ఎంఎస్‌.

కాశీబుగ్గ: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో క్రయవిక్షికయాలు జరిగే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇకనుంచి రైతులకు, వ్యాపారులకు, సంబంధిత అధికారులకు ఎస్‌ ఎంఎస్‌ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు మార్కెట్‌ ఛైర్మన్‌ మంద వినోద్‌ కుమార్‌ తెలిపారు. మార్కెట్‌ ప్రధాన కార్యాలయంలోని…

హైదరాబాద్

సచివాలయం ముట్టడికి యత్నించిన విద్యార్థి జేఏసీ

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధులు సచివాలయం ముట్టడికి యత్నించారు. కొందరు విద్యార్థులు సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని రాష్ట్రాన్ని విభజించవద్దంటూ నినాదాలు చేశారు. పోలలీసులు వీరిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. సమైక్యాంధ్ర…

హైదరాబాద్

మహాధర్నాలో పాల్గొన్న చంద్రబాబు

హైదరాబాద్‌ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబునల్‌ తీర్పుకు వ్యతిరేకంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద చేపట్టిన మహాధర్నాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెలుగు దేశం…

జాతీయం

దేశ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతల గాలుల వల్ల పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

హైదరాబాద్

నగల దుకాణం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్‌

హైదరాబాద్‌: విశాఖలో సెప్టెంబర్‌లో జరిగిన నగల దుకాణం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని ముంబయిలో అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి 220 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ పోలీసులు తెలిపారు.

జాతీయం

రేపటి బంద్‌కు తెలంగాణ ఐకాస మద్దతు: కోదండరాం

న్యూఢిల్లీ: రేపటి బంద్‌కు తెలంగాణ ఐకాస మద్దతిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తెలంగాణ ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కోదండరాం మాట్లాడుతూ…భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.…

జాతీయం

ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. నిర్మల్‌ భవన్‌ వద్ద ఉన్న పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తమ…

హైదరాబాద్

రాయల తెలంగాణను కోరుకోవటం లేదు: గుత్తా

హైదరాబాద్‌: రాయల తెలంగానను ప్రజలు కోరుకోవటం లేదని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్గొండలో అన్నారు. ఫ్యాక్షన్‌ సంస్కృతితో కలవడానికి తెలంగాణ ప్రజలు ఎవ్వరూ ఇష్టపడటం లేదన్నారు. హైదరాబాద్‌తో కూడిన ఆంక్షలు లేని పది జిల్లాల తెలంగాణే గాము…