Tuesday, 3 November 2026

December 2013

హైదరాబాద్

ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్‌సీకి సమర్పించిన డిస్కంలు

హైదరాబాద్‌: 2014-15లో విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్‌సీకా సమర్పిచాయి. ఈ ప్రతిపాదనల్లో డిస్కంలు ఛార్జీల మోత మోగించాయి. గృహ వినియోగదారులపై సరాసరిన యూనిట్‌కు రూ. 1.25 పైసల వరకు పెంచాలని చెప్పారు. నాలుగు డిస్కంలకు వాన్షిక…

జాతీయం

జస్టిస్‌ గంగూలీ రాజీనామా కోరిన తృణమూల్‌

కోల్‌కతా: లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత సశ్చిమ బెంగాల్‌ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ అశోక్‌ గంగూలీ తన పదవికి రాజీనామా చేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేడు డిమాండ్‌ చేసింది. ఆరోపణలు…

హైదరాబాద్

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా వాజేడు మండలం ధర్మారం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు నుస్తకం తెచ్చుకోలేదని ఒక విద్యార్థిని చితకబాదాడు. దాంతో విద్యార్థి చేయి విరిగి తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం.

జాతీయం

రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతతో వైట్‌ఫీల్డ్‌లో ఉద్రిక్తత

బెంగళూరు: వేగంగా వచ్చిన వ్యాన్‌ ట్యాంకర్‌ మోటార్‌ సైకిల్‌ను ఢీకొనడంతో ధనుశ్రీ అనే మూడేళ్ల చిన్నారి బైక్‌పై నుంచి కిందపడిపోయింది. ఆమె మీదుగా ట్యాంకర్‌ చక్రాలు వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన ప్రజలు…

హైదరాబాద్

విద్యుత్‌ చార్జీలకు రెండు రకాల టారిఫ్‌ ప్రతిపాదనలు

హైదరాబాద్‌: విద్యుత్‌ చార్జీలకు సంబంధించి రెండు రకాల టారిఫ్‌ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్‌సీకి ఇవ్వనున్నట్లు సమాచారం. రిటైల్‌ టారిఫ్‌కు సంబంధించి 16 కేటగిరీల వినియోగదారుల చార్జీల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జాతీయం

టోల్‌ బూత్‌పై దాడికేసులో మంత్రి కుమారుడు బెయిల్‌పై విడుదల

ముంబయి: మహారాష్ట్రలో మంత్రి నారాయణ్‌రాణె కుమారుడు నితీశ్‌, మరో ముగ్గురు మంగవారం రాత్రి బెయిల్‌పై విడుదలయ్యారు. స్నేహితులతో కలిసి టోల్‌ బూత్‌పై దాడి చేసి సిబ్బందిపై దౌర్జన్యం చేసిన కేసులో నితీశ్‌ని సోలీనులు మంగళవారం సాయంత్రమే అరెస్టు చేశారు.…

మెదక్

కారు, పాలవ్యాను ఢీ: ఐదుగురి మృతి

ములుగు, మెదక్‌ జిల్లా: రాజీవ్‌ రహదారిపై మెదక్‌ జిల్లా ములుగు మండల కేంద్రం వద్ద ఆగి ఉన్న పాలవ్యానును ఇండికా కారు వెనక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో…

జాతీయం

ఆశారాం బాపూ తనయుడు అరెస్టు

న్యూఢిల్లీ : సూరత్‌ అత్యాచారం కేసులో ఆశారాం బాపు తనయుడు నారాయణ్‌ సాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నారాయణ్‌ సాయిని ఢిల్లీ – హర్యానా సరిహద్దులో అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

వరంగల్

అమరుల కుటుంబాలకు ఆర్థికసాయం

వరంగల్‌: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేందుకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ముందుకొచ్చాడు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తాను పుట్టిన రోజు జరుపుకోకుండా తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలని…