గిరిజన ఉపాధ్యయుల డైరీ ఆవిష్కరణ
హైదరాబాద్: తెలంగాణ గిరిజన ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన డైరీని ఆవిష్కరించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, ఈటెల రాజేందర్, హరీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి హాజరయ్యారు. తాము కార్పొరేట్…







