కొత్తరాష్ట్రం ఏర్పడినా దేశం ఒక్కటే : ఈటెల
హైదరాబాద్: ముఖ్యమంత్రి ప్రసంగం పై టీఆర్‌ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే కర్నూలు వాళ్లు పాస్‌పోర్టు తీసుకోనవసరం లేదని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడినా దేశం…







