Wednesday, 4 November 2026

January 2014

జాతీయం

కేంద్రమంత్రి షిండేను కలిసిన అనూహ్య తండ్రి

ముంబయి,జనవరి24(ఆర్‌ఎన్‌ఎ): ఇటీవల ముంబయిలో హత్యకు గురైన సాప్ట్‌వేర్‌ ఇంజినీరు అనూహ్య హత్యకేసులో న్యాయం జరిపించాలని అనూహ్య తండ్రి కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలిశారు. అనూహ్య హత్యకేసు దర్యాప్తును త్వరగా పూర్తిచేసి నేరస్థులను శిక్షించాలని ఆయన ¬ంమంత్రికి విజ్ఞప్తి…

హైదరాబాద్

మాటపై నిలబడని వ్యక్తి బాబు: గుర్నాథ్‌ రెడ్డి

హైదరాబాద్‌,జనవరి24: రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు ఒక మాటపై నిలబడటం లేదని, రెండు కళ్ల సిద్ధాంతంతో అసెంబ్లీని గందరగోళంలోకి నెట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి విమర్శించారు. తాను కేవలం తమ జిల్లాకు సంబంధించిన…

సీమాంధ్ర

వైకుంఠం టిక్కెట్ల అక్రమాలపై తలసాని పిటిషన్‌

హైదరాబాద్‌,జనవరి24: తిరుమల వీఐపీ టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలపై టిడిపి సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున వీఐపీ టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని, ఏ ¬దాలో సీఎం సోదరుడు శ్రీవారిని…

హైదరాబాద్

లోక్‌సభపై ఎర్రబెల్లి గురి

హైదరాబాద్‌,జనవరి24: రానున్న ఎన్నికలలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో మాత్రం తాను లేనని తెలిపారు.…

వార్తలు

సామూహిక అత్యాచారం ఘటనపై సీరియస్‌

ప్రభుత్వ నివేదిక కోరిన సుప్రీం కోల్‌కతా,జనవరి24: పశ్చిమబెంగాల్‌లోని బీర్బమ్‌ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారం సంఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. ఓ యువతిని పంచాయితీ తీర్పు మేకు సామాఊహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనపై సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక…

హైదరాబాద్

రాజ్యసభ ఎన్నికలపై చర్చించనున్న అధిష్టానం

హైదరాబాద్‌,జనవరి24: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలకు తోడు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలు మొదలయ్యాయి. వైకాపా ఎన్నికల బరిలో ఉండమని ప్రకటించడంతో కొందరు నేతలు వ్యూహానికి పదను పెడుతున్నారు. మరోవైపు సమైక్యాంధ్ర కోరుతున్న ఎమ్మెల్యేలు కొందరు ప్రధాన…

జిల్లా వార్తలు

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం ముందస్తు వ్యూహం

తనతోపాటు మరికొందరు ఉన్నారన్న అరవింద్‌ రెడ్డి హైదరాబాద్‌,జనవరి24: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు తమ వ్యూహాలు మార్చుతున్నారు. ఏ పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్‌ ఉంటుందో ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుని పావులు…

వార్తలు

వలస జిల్లాపై వివక్ష చూపిస్తున్నారు :రాములు

హైదరాబాద్‌,జనవరి 24 : తెలంగాణా ఏర్పాటుకోసం అరవై ఏళ్లుగా పోరాటాలు చేస్తూ వచ్చారని, ఇందులో సుమారు 1200మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్న ఫలితంగానే నేడు విభజన బిల్లును రాష్ట్రపతి పంపించారని మాజీ మంత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే…

వార్తలు

అసెంబ్లీ పదిహేనునిమిషాలు వాయిదా

హైదరాబాద్‌,జనవరి 24 : అసెంబ్లీలో వైకాపా తీరు మారకపోవడంతో శుక్రవారం కూడా సభ ప్రారంభం కాగానే పదిహేను నిముషాలు వాయిదా పడింది. స్పీకర్‌ పోడియం వద్దకు చేరిన వైకాపా సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను…

జిల్లా వార్తలు

పంచాయతీ సెక్రటరీ పరీక్షకు ఉచిత శిక్షణ

వరంగల్‌,జనవరి24: పంచాయతీ సెక్రటరీ విఎవో, విఆర్‌వో పరీక్షకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీబీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు ఉచితంగా…