Wednesday, 4 November 2026

January 2014

హైదరాబాద్

టీ ప్రజలను భాదించిన సీఎం వ్యాఖ్యలు: గుండా మల్లేష్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు సీపీఐ శాసనసభా పక్ష నేత గుండా మల్లేశ్‌ అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను బాధించాయని తెలిపారు. కరడు గట్టిన సమైక్యవాదిగా, క్రిమినల్‌ లాయర్‌గా సీఎం మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు.

తెలంగాణ

సీఎం ప్రసంగం అంతా అసత్యాలు : యెండల లక్ష్మీనారాయణ

హైదరాబాద్‌: శాసన సభలో సీఎం వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభ పక్షనేత యెండల లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగంమంతా అబద్దాలే అని తెలిపారు. నక్సల్స్‌, మతకలహాల విషయంలో సీఎం అపోహలు సృష్టించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం…

హైదరాబాద్

బిల్లును ఎందుకు వెనక్కి పంపలేదు: జాలకంటి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి ప్రసంగం పై సీసీఎం ఎమ్మెల్యే జూలకంటి రండారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులో తప్పులుంటే సీఎం ఎందుకు వెనక్కి పంపలేదని ఆయన ప్రశ్నించారు. సీఎంకు సమైక్యం పై చిత్తశుద్ది ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని…

స్పొర్ట్స్

టై గా భారత్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌

ఆక్లాండ్‌:ఆక్లాండ్‌లో జరిగిన భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టై అయింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో న్యూజిలాండ్‌ జట్టు ఉంది. వన్డే సిరీస్‌ పై భారత ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ రోజు జరిగిన మ్యాచ్‌ న్యూజిలాండ్‌ జట్టు 314…

హైదరాబాద్

అపోహలు సృష్టించిన సీఎం వ్యాఖ్యలు

కేటీఆర్‌ హైదరాబాద్‌: రాష్ట్రం విడిపోతే విద్యార్ధులు నష్టపోతారని సీఎం కిరణ్‌ మాట్లాడటం సరికాదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. అంకెల గారడీతో మాయ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి లేని పోని అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్

సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం : జానా

హైదరాబాద్‌: శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగం పై మంత్రి జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు లోపభూయిష్టంగా ఉందని సీఎం చెప్పడం సబబేనా అని జానారెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్

రాజ్యాంగానికి లోబడే చర్చ స్పీకర్‌

హైదరాబాద్‌: శాసనసభలో చర్చ సందర్భంగా అధికార, విపక్షాలు రాజ్యంగ ఉల్లంఘన అనే పదం వాడటం పై స్పీకర్‌ వివరణ ఇచ్చారు. చర్చ మొత్తం రాజ్యంగానికి లోబడే జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘన అనే మాటకు స్థానం లేదని పేర్కొన్నారు.…

జాతీయం

అనూహ్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్‌

ముంబాయి: ఇటీవల ముంబాయిలో దారుణ హత్యకు గురైన మచిలీపట్నం వాసి అనూహ్య కేసులో మంబాయి పోలీసులు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నిందితులకు గతంలో నేర చరిత్ర ఉందని వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్

పోస్టింగ్‌ ఇవ్వమని ప్రభుత్వన్ని కోరాను

లక్ష్మీనారాయణ హైదరాబాద్‌: సీబీఐ జేడీగా బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి తనకు పోస్టింగ్‌ ఇవ్వలేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. 2013 జూన్‌ నుంచి పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. పోస్టింగ్‌ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరనని…