Wednesday, 4 November 2026

January 2014

Featured News

విడిపోతే మీరే నష్టపోతారు

కరెంటుండదు.. అన్నీ కష్టాలే : సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, జనవరి 23 (జనంసాక్షి) : తెలంగాణ ముసాయిదాపై చర్చలో పాల్గొంటూ సీఎం కిరణ్‌ అసత్యాలను నిజాలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. కొందరు సత్యదూరమైన అంశాలతో తెలంగాణ ప్రజల్లో అపోహలు…

Featured News

కిరణ్‌కు క్రికెట్‌ తప్ప చరిత్ర తెలియదు

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 23 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి క్రికెట్‌ తప్ప చరిత్ర తెలియదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన టీఎన్‌జీవోస్‌ హైదరాబాద్‌ శాఖ…

Featured News

అయితే మాయే కాకిలెక్కలు చెప్పొద్దు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ హైదరాబాద్‌, జనవరి23 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కష్టమో నష్టమో తామే చూసుకుంటామని, సమైక్య పాలనలో అభివృద్ధిపై కాకి లెక్కలు చెప్పొద్దని, తెలంగాణ దురదృష్టాన్ని కూడా అదృష్టంగా చెప్పడం సీఎం…

Featured News

గడువు వారం రోజులే

ప్రతి సభ్యుడికి ఐదు నిమిషాలే పెంచమని నేను కోరలేదు.. సీఎమ్మే అడిగాడు : స్పీకర్‌ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 23 (జనంసాక్షి) : అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లు గడువుపై ఉత్కంఠతకు తెరపడింది. ఆంధప్రదేశ్‌ పునర్వ్యవ్థసీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో…

Cover Story

అక్కినేనికి అశ్రునివాళి

పోటెత్తిన అభిమానులు పోలీసు లాంఛనాలతో పొదరిల్లులో అంత్యక్రియలు హైదరాబాద్‌, జనవరి 23 (జనంసాక్షి) : తెలుగు సినీ దిగ్గజం, నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వర్‌రావుకు అభిమానులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అశ్రునివాళులతో వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు…

Featured News

మోడీ చేతులు రక్తపు కంపు

ఎస్పీ చీఫ్‌ ములాయం సింగ్‌ వారణాసి, జనవరి 23 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చేతులు రక్తపు కంపు కొడుతున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.…

Cartoons

lagadapati cartoon

మొన్న గుంజి పారేసిన కాన్నుంచి దమాక్‌ కరాబైంది గా ఎర్రగడ్డలో బొయి చూయించుకోరాదూ!

వార్తలు

సిమెంట్‌ కంపెనీల గోదాముల పై దాడులు

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌, హైదరాబాద్‌,రంగారెడ్డి జిల్లాలోని నాగార్జున సిమెంట్‌ ఫ్యాక్టరీతొ పాటు బిర్లా, మహశక్తి సిమెంట్‌ గోదాములపై తూనికలు కొలతలశాఖ దాడుల నిర్వహించింది.తూకంలో మోసాలకు పాల్పడుతూ సిమెంట్‌ మిగుల్చుకుంటున్నాయని తూనికలు కొలతల శాఖ డీజీ గోపాల్‌ రెడ్డి తెలిపారు.

వార్తలు

ప్రధానిని చేస్తే పేద ప్రజల జీవితాలు మారుస్తా

ఉత్తరప్రదేశ్‌: యూపీలోని గోరఖ్‌పూర్‌లో భాజాపా ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మరోసారి యూపీఏ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతమవుతాయని యోడీ అన్నారు. దేశంలో పేదరికం పెరగడానికి…

వార్తలు

ఫిబ్రవరి 4న ఎన్నికల సంఘం సమావేశం

ఢిల్లీ: ఫిబ్రవరి 4న ఎన్నికల సంఘం సమావేశం కానుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై చర్చించేందుకు రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం ఈ సమావేశం నిర్వహించనుంది.