ఏకగ్రీవ గ్రామాల అభివృద్దికి అందని నిధులు
మహబూబ్‌నగర్,జనవరి24: ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా ఇంతవరకు ఆయా పంచాయితీలకు చేరలేదు. ఎన్నికలు జరిగి ఐదు నెలలు అయినా ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నజరానా సొమ్ము గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. నిధులు రాకపోవడంతో ప్రజలకు…
