Wednesday, 4 November 2026

January 2014

Featured News

రాహుల్‌ రమ్మంటే ప్రచారానికి సై

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉనాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆహ్వానిస్తే ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తాను సిద్ధమని భాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రకటించారు. ది న్యూ…

Cover Story

మైనార్టీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలి

హైదరాబాద్‌లో 42, గ్రేటర్‌లో 33 శాతం ముస్లింలున్నారు పది జిల్లాల తెలంగాణే గవర్నర్‌కు అధికారులొప్పుకోం : అక్బరుద్దీన్‌ మట్టి విగ్రహాలు కులితే గుండెలు బాదుకున్నారు మనుషులు చనిపోతే కనికరించరా : కేటీఆర్‌ హైదరాబాద్‌, జనవరి 21 (జనంసాక్షి) :…

Featured News

సునంద పుష్కర్‌పై విషప్రయోగం

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 (జనంసాక్షి) : కేంద్ర మంత్రి శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. సునంద పుష్కర్‌ విషం వల్ల మరణించినట్లు తేలిందని సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ అభిప్రాయపడినట్లు పీటీఐ వార్తా…

Main

ధర్నా విరమించుకోవాలని కేజ్రీవాల్‌ను కోరిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌

ఢీల్లీ,జనవరి 21(జనంసాక్షి):ధర్నా విరమించుకోవాలని ఢీల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను కోరారు. పోలిసుల వ్యవహారశైలికి నిరసనగా ఆమ్‌ ఆద్మీపార్టీ నిన్నటినుండి రైల్‌ భవన్‌ వద్ద ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే.

Main

దేవుడు బతికిస్తాడని ………శవంతో సహవాసం

హైదరాబాద్‌,జనవరి 21 (జనంసాక్షి): ప్రకాశం జిల్లా చీరాల బొమ్మల తోట వీదాలో పావని అనే మహిళ మృతి చెందింది .దేవుడు ఆమెను తిరిగి బతికిస్తాడని నమ్మూతూ ఆమె తల్లి పావని మృతుదేహాన్ని ఇంట్లోనే ఉంచింది.దుర్వాసన రావడంతో స్ధానికులు పోలిసులకు…

Main

సమ్మె విరమించుకుంటున్నాం ఆటో సంఘాలు

హైదారాబాద్‌,జనవరి 21(జనంసాక్షి):తమ డిమాండ్లు పరిష్కారం కావడంతో జంటనగరాల్లో సమ్మె విరమించుకొంటున్నాం అని ఆటో సంఘాల వారు ప్రకటించారు.ట్రాఫిక్‌ ఉల్లంఘనకు జరిమానా వెయ్యి నుండి రూ.100కు తగ్గిస్తామని కమిషనర్‌ హామి ఇచ్చారని ఆటో సంఘాల వారు తెలిపారు.

Main

పేస్‌ బుక్‌ లో చిన్నారిని అమ్మకానికి పెట్టిన తల్లి

ఇంటర్‌నెట్‌ డెస్క్‌,హైదరాబాద్‌,జనవరి 21(జనంసాక్షి): చీలీ దేశానికి చెందిన వెరోనిక కర్రేరా అనే 18ఏళ్ల యువతి తన బిడ్డను పేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టింది.చిలీ లోని మైపు పట్టణానికి చెందిన వెరోనికాతో పాటు ఆమె తల్లి, సోదరుని పోలుసులు అరెస్టు చెశారు.వెరోనికా…

వార్తలు

పూరీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం

తోపులాటలో రైలునుంచి పడి ఒకరి మృతి హైదరాబాద్‌: పూరిఎక్స్‌ప్రెస్‌లో దారుణం జరిగింది. సీట్ల విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో రైలు కిందపడి ఒక వ్యక్తి మృతి చెందాడు.రైలు నుంచి ముగ్గురు వ్యక్తులు కింద పడగా వారిలో…

జిల్లా వార్తలు

వీఆర్‌ఏల వేతనం రూ.6వేలకు పెంపు

హైదరాబాద్‌: వీఆర్‌ఏ ఉద్యోగస్తులకు శభవార్త. వీఆర్‌ఏలకు వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న వేతనం రూ.వేల నుంచి రూ.6వేలకు పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

హైదరాబాద్

ఏపీసీపీడీసీఎల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌

పరీక్ష ఫలితాలు విడుదల హైదరాబాద్‌: ఏపీసీపీడీసీఎల్‌ -2012 జూన్‌లో నిర్వహించిన జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైకోర్టు తీర్పు వెలువడినందుకు 249 మంది జూనియర్‌ అసిస్టెంట్‌ ఫలితాలను ఏపీసీపీడీసీఎల్‌ విడుదల చేసింది.